Jump to content

జ్యోతిలక్ష్మి (సినిమా)

వికీపీడియా నుండి
జ్యోతిలక్ష్మి
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్. రెడ్డి
తారాగణం జి.రామకృష్ణ ,
జ్యోతిలక్ష్మి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ స్వాతి ఇంటర్నేషనల్
భాష తెలుగు

జ్యోతి - లక్ష్మి కె.ఎస్.రెడ్డి దర్శకత్వంలో స్వాతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఎస్.కె.వి.రెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1973, డిసెంబర్ 7న విడుదలయ్యింది.రామకృష్ణ , జ్యోతిలక్ష్మి,నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.ఎస్.రెడ్డి
  • మాటలు:కృష్ణమోహన్
  • సంగీతం: చక్రవర్తి
  • గీత రచయితలు:ఆరుద్ర , సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
  • ఛాయా గ్రహణం: హరి
  • కూర్పు: కందస్వామి
  • కళ: బి.ఎన్.కృష్ణ
  • నిర్మాత: ఎస్.కె.వి.రెడ్డి
  • నిర్మాణ సంస్థ: స్వాతి ఇంటర్నేషనల్
  • విడుదల:07:12:1973 .

కథా సంగ్రహం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1. కవ్వించకే నీకళ్ళతో ఊరించకే నీనవ్వుతో చెలరేగి,రచన:దాశరథి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

2.నేను బాగున్నాన్నా నా వగలు బాగున్నాయా,రచన:ఆరుద్ర , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

3.ఓరయ్యో జింజీర జనక జానక మోగింది ఓలమ్మో, రచన:ఆరుద్ర. గానం.ఎల్ ఆర్ ఈశ్వరి బృందం

4.చరిత చరిత సుమ.,..ఎందున్నావురా , రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్ . జానకి, బి.వసంత

5.నిన్నటిదాన్ని మొన్నటిదాన్ని కాదురొయ్ , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్ . ఆర్ ఈశ్వరి కోరస్.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.