జ్యోతి (1954 సినిమా)
స్వరూపం
| జ్యోతి (1954 తెలుగు సినిమా) | |
జ్యోతి సినిమా పోస్టర్‌పై జి.వరలక్ష్మి | |
|---|---|
| దర్శకత్వం | కె.బి. తిలక్ & సి.వి.శ్రీధర్ |
| తారాగణం | శ్రీరామమూర్తి, జి.వరలక్ష్మి, సావిత్రి, కాశ్యప, పెరుమాళ్ళు, పి.హేమలత |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | నవయుగ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
జ్యోతి 1954, ఏప్రిల్,30న విడుదలైన తెలుగు చలన చిత్రం. నవయుగ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి శ్రీధర్- తిలక్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో శ్రీరామమూర్తి, జి.వరలక్ష్మి, సావిత్రి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీరామమూర్తి
- జి.వరలక్ష్మి
- సావిత్రి
- కశ్యప
- పెరుమాళ్ళు
- హేమలత
- ప్రభాకరరావు
- శివరావు
- మిక్కిలినేని
- కుటుంబరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: శ్రీధర్- తిలక్
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- గీత రచయితలు:సుంకర- కొడవగంటి ,గురజాడ
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, జి. వరలక్ష్మి, జిక్కి , కె.రాణి, మనోహర్, జోగాబాయి, భారతి, కె.శివరావు
- ఫోటోగ్రఫీ: శ్రీధర్- బి.జె.రెడ్డి
- నిర్మాణ సంస్థ: నవయుగ పిక్చర్స్
- విడుదల:30:04:1954.
- తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - రచన: సుంకర
- దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా - జి. వరలక్ష్మి బృందం- రచన: గురజాడ
- చిట్టి పొట్టి పాపల్లారా జిలిబిలి పలుకుల మొలకల్లారా - జి.వరలక్ష్మి బృందం - రచన: సుంకర
- అందం ఆనందం పదుగురు కలసి పనిచేయుటే అందం- జిక్కి- రచన: సుంకర
- వచ్చావా తుమ్మెదా వచ్చావా కమ్మకమ్మగా పాట పాడుతా- రచన: సుంకర
- ఓ దోరా మారిందయ్యా కాలం మరిందయ్యా పగలు రేతిరి - రచన: సుంకర
- ఓలే ఓలే ఓలే ఓలే ఇన్నావా పిల్లగాడి- కె.రాణీ, మనోహర్, జోగాబాయీ- కొడవగంటి
- ఓహో హొ సొగ్గాడా వయ్యారి సిన్నవోడా- భారతి, కె.శివరావు- రచన: సుంకర.
మూలాలు
[మార్చు]- ↑ "Jyothi (1954)". Indiancine.ma. Retrieved 2025-07-13.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)