టాక్ టు హర్
Jump to navigation
Jump to search
టాక్ టు హర్ | |
---|---|
దర్శకత్వం | పెడ్రో అల్మోడోవర్ |
రచన | పెడ్రో అల్మోడోవర్ |
నిర్మాత | అగస్టోన్ అల్మోడోవర్, మిచెల్ రూబెన్ |
తారాగణం | జేవియర్ కామరా, డారియో గ్రాండినేటి, లియోనార్ వాట్లింగ్, గెరాల్డైన్ చాప్లిన్, రోసారియో ఫ్లోర్స్ |
ఛాయాగ్రహణం | జేవియర్ అగ్యుర్రేసరోబ్ |
కూర్పు | జోస్ సాల్సెడో |
సంగీతం | అల్బెర్టో ఇగ్లేసియాస్ |
నిర్మాణ సంస్థ | ఎల్ దేసియో ఎస్.ఏ. |
పంపిణీదార్లు | వార్నర్ సోగ్ ఫిల్మ్స్ (స్పెయిన్) సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ (యుఎస్ఏ) |
విడుదల తేదీs | 15 మార్చి 2002(స్పెయిన్) 30 ఏప్రిల్ 2002 ((టెల్లూరైడ్)) |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | స్పెయిన్ |
భాష | స్పానీష్ |
బాక్సాఫీసు | $51,001,550 |
టాక్ టు హర్ 2002లో విడుదలైన స్పానీష్ (స్పెయిన్) చలనచిత్రం. పెడ్రో అల్మోడోవర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జేవియర్ కామరా, డారియో గ్రాండినేటి, లియోనార్ వాట్లింగ్, గెరాల్డైన్ చాప్లిన్, రోసారియో ఫ్లోర్స్ తదితరులు నటించారు. 2000 దశాబ్దంలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.[1][2][3]
కథా నేపథ్యం
[మార్చు]హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉన్న ఇద్దరు మహిళలను చూసుకునేందుకు వచ్చిన ఇద్దరు పురుషులు మధ్య స్నేహం ఏర్పడే కథాంశంతో చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
[మార్చు]- జేవియర్ కామరా
- డారియో గ్రాండినేటి
- లియోనార్ వాట్లింగ్
- గెరాల్డైన్ చాప్లిన్
- రోసారియో ఫ్లోర్స్
- మారియోలా ఫ్యుఎంటెస్
- పినా బాష్[4]
- మాలౌ ఐరాడో
- కెటానో వెలోసో
- రాబర్టో అల్వారెజ్
- ఎలెనా అనయ
- లోలా డ్యూనాస్
- అడాల్ఫో ఫెర్నాండెజ్
- అనా ఫెర్నాండెజ్
- చుస్ లాంప్రీవ్
- పాజ్ వేగా
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: పెడ్రో అల్మోడోవర్
- నిర్మాత: అగస్టోన్ అల్మోడోవర్, మిచెల్ రూబెన్
- సంగీతం: అల్బెర్టో ఇగ్లేసియాస్
- ఛాయాగ్రహణం: జేవియర్ అగ్యుర్రేసరోబ్
- కూర్పు: జోస్ సాల్సెడో
- నిర్మాణ సంస్థ: ఎల్ దేసియో ఎస్.ఏ.
- పంపిణీదారు: వార్నర్ సోగ్ ఫిల్మ్స్ (స్పెయిన్), సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ (యుఎస్ఏ)
విడుదల - స్పందన
[మార్చు]- రాటెన్ టొమాటోస్ లో 92% రేటింగ్ వచ్చింది.[5]
- సినీ విమర్శకుల నుండి 86/100 రేటింగ్ లభించింది.[6]
- విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్ లో 9,285,469 డాలర్లు,అంతర్జాతీయంగా 7 41,716,081 డాలర్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 51,001,550 డాలర్లను రాబట్టుకుంది.[7]
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]అవార్డులు:
- 2002 ఆస్కార్ అవార్డు: ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
- అర్జెంటీనా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ("సిల్వర్ కాండోర్"): ఉత్తమ విదేశీ చిత్రం
- 2003 బాఫ్టా అవార్డులు: ఆంగ్ల భాషలో లేని ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
- 2003 బ్యాంకాక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ("గోల్డెన్ కిన్నారీ అవార్డు"): ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్
- బోడిల్ అవార్డులు: ఉత్తమ నాన్-అమెరికన్ ఫిల్మ్
- బోగీ అవార్డులు: బోగీ అవార్డు
- సినిమా బ్రెజిల్ గ్రాండ్ ప్రైజ్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- సినిమా రైటర్స్ సర్కిల్ అవార్డ్స్ (స్పెయిన్): ఉత్తమ ఒరిజినల్ స్కోరు - అల్బెర్టో ఇగ్లేసియాస్
- చెక్ లయన్స్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- 2003 సీజర్ అవార్డులు: ఉత్తమ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్
- యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (పెడ్రో అల్మోడోవర్), ఉత్తమ స్క్రీన్ రైటర్ - పెడ్రో అల్మోడోవర్
- ఫ్రెంచ్ సిండికేట్ ఆఫ్ సినిమా విమర్శకులు: ఉత్తమ విదేశీ చిత్రం
- 2003 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- గోయా అవార్డులు (స్పెయిన్): ఉత్తమ ఒరిజినల్ స్కోరు - అల్బెర్టో ఇగ్లేసియాస్
- లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ దర్శకుడు -పెడ్రో అల్మోడోవర్
- మెక్సికన్ సినిమా జర్నలిస్టులు ("సిల్వర్ దేవత"): ఉత్తమ విదేశీ చిత్రం
- నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- రష్యన్ గిల్డ్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ("గోల్డెన్ మేషం"): ఉత్తమ విదేశీ చిత్రం
- శాటిలైట్ పురస్కారాలు: ఉత్తమ చలన చిత్రం: విదేశీ భాష, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పెడ్రో అల్మోడోవర్
- సోఫియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం: ప్రేక్షకుల పురస్కారం - ఉత్తమ చిత్రం
- స్పానిష్ యాక్టర్స్ యూనియన్: మైనర్ రోల్ లో పెర్ఫార్మెన్స్: ఫిమేల్ - మారియోలా ఫ్యుఎంటెస్
- టైమ్ మ్యాగజైన్: ఉత్తమ చిత్రం
- ఉరుగ్వే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ చిత్రం (టై)
- వాంకోవర్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్: ఉత్తమ విదేశీ చిత్రం
నామినేషన్లు:
- 2002 అకాడమీ అవార్డులు: ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్
- బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం - ఫారిన్ లాంగ్వేజ్
- బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్: ఉత్తమ విదేశీ భాషా చిత్రం
- డేవిడ్ డి డోనాటెల్లో అవార్డులు: ఉత్తమ విదేశీ చిత్రం
- యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటుడు (జేవియర్ సెమారా), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - జేవియర్ అగ్యురెసరోబ్
- శాటిలైట్ పురస్కారాలు: ఉత్తమ దర్శకుడు - పెడ్రో అల్మోడోవర్
గుర్తింపులు
[మార్చు]- 2005లో టైమ్ మ్యాగజైన్ చిత్ర విమర్శకులు రిచర్డ్ కార్లిస్, రిచర్డ్ షికెల్ ఆల్-టైమ్ 100 గ్రేటెస్ట్ మూవీస్ జాబితాలో టాక్ టు హర్‌ను చేర్చారు.[3]
- పాల్ ష్రాడర్ తన 60 గొప్ప చిత్రాల జాబితాలో ఈ చిత్రాన్ని 46వ స్థానంలో ఉంచాడు.[1]
- 2016 BBC పోల్ లో 2000వ సంవత్సరం నుండి వచ్చిన చిత్రాలలో అతిపెద్ద విజయం సాధించిన 28వ చిత్రంగా విమర్శకులచే గుర్తింపు పొందింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Anderson, Jeffrey M. (14 November 2006). "Paul Schrader's Film Canon – Moviefone.com". Moviefone.com. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 17 June 2019.
- ↑ "TSPDT - 21st Century (Full List)". 7 March 2016. Retrieved 17 June 2019.
- ↑ 3.0 3.1 Corliss, Richard (23 January 2012). "Talk to Her | All-TIME 100 Movies | Entertainment". Time. Archived from the original on 16 అక్టోబరు 2011. Retrieved 17 June 2019.
- ↑ "Pedro Almodovar talks about Pina Bausch's influence on his films". Sadler's Wells. 2005. Archived from the original on 2022-05-29. Retrieved 27 July 2015.
When I finished writing Talk To Her and looked at Pina's face again, with her eyes closed, and at how she was dressed in a flimsy slip, her arms and hands outstretched, surrounded by obstacles (wooden tables and chairs), I had no doubt that it was the image which best represented the limbo in which my story's protagonists lived.
- ↑ Talk to Her at Rotten Tomatoes
- ↑ మూస:Metacritic film
- ↑ Talk to Her at Box Office Mojo
- ↑ "The 21st century's 100 greatest films". BBC. 23 August 2016. Retrieved 17 June 2019.