టాగ్లాంగ్ లా
స్వరూపం
| టాగ్లాంగ్ లా | |
|---|---|
లేహ్ మనాలి హైవే పై టాగ్లాంగ్ లా | |
| సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,328 m (17,480 ft) |
| ఇక్కడ ఉన్న రహదారి పేరు | లేహ్ మనాలి హైవే |
| ప్రదేశం | భారతదేశం |
| శ్రేణి | హిమాలయాలు |
| Coordinates | 33°30′28″N 77°46′12″E / 33.50778°N 77.77000°E |
టాగ్లాంగ్ లా లేదా టాగ్లాంగ్ లా, సముద్ర మట్టం నుండి 5,328 metres (17,480 ft) ఎత్తున, లడఖ్‌లో ఉన్న పర్వత మార్గం. ఇది ఎన్‌హెచ్3 లేహ్-మనాలి హైవేపై ఉంది. టాగ్లాంగ్ లా, లుంగలాచా లా (టాగ్లాంగ్ లాకు దక్షిణంగా 87 కి.మీ.) బారా-లాచా లా (టాగ్లాంగ్ లాకు దక్షిణంగా 171 కి.మీ.) ల కింద రైలు-కమ్-రోడ్ సొరంగాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్3, నిర్మాణంలో ఉన్న భానుప్లి-లేహ్ మార్గాల్లో ట్రాఫిక్ అవసరాలను తీర్చడానికి వీటిని నిర్మిస్తున్నారు.
స్థానిక సైన్‌బోర్డ్‌లోని మీటర్ల ఎత్తు SRTM డేటాతో ఏకీభవిస్తుంది. 2015 వరకు ఇది ప్రపంచంలో కెల్లా వాహనాలు పోగల, అత్యంత ఎత్తున ఉన్న కనుమలలో 12 వ స్థానంలో ఉంది.[1]

ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sharma, Dheeraj (2015-02-05). "Top 13 Highest Motorable Passes or Roads in the World - The Myths & The Realities". Devil On Wheels (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2018-02-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-01-31.