టాటా కుటుంబం
Jump to navigation
Jump to search
టాటా కుటుంబం దేశంలోని అత్యంత సంపన్నకుటుంబాల్లో మొదటిది. ఈ కుటుంబం గుజరాత్ రాష్ట్రం నుండి వచ్చిన పార్శీ మతానికి చెందినది. ఈ కుటుంబానికి చెందిన పూర్వీకుడు జమ్‌షెడ్జీ టాటా
ప్రముఖ సభ్యులు
[మార్చు]- జమ్‌షెడ్జీ టాటా (1839 మార్చి 3 – 1904 మే 19), భారతీయ పరిశ్రమల పితగా కొనియాడబడుతున్నవారు.[1]
- దొరాబ్జీ టాటా (1859 ఆగస్టు 27 – 1932 జూన్ 3), జమ్‌షెడ్జీ టాటా పెద్ద కుమారుడు, భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి.
- రతన్‌జీ టాటా (1871 జనవరి 20 – 1918 సెప్టెంబరు 5), జమ్‌షెడ్జీ టాటా చిన్న కుమారుడు, లోకోపకారి, పేదరికం అధ్యయనాల మార్గదర్శకుడు.
- నవల్ టాటా, (1904 ఆగస్టు 30 – 1989 మే 5) టాటా గ్రూపు పారిశ్రామికవేత్త, దత్తత కుమారుడు, ఐఎల్ఓ సభ్యుడు, పద్మభూషణ బిరుదాంకితుడు.
- రతన్ టాటా, టాటా గ్రూపు మాజీ అధ్యక్షుడు.
- సైమోన్ నావెల్ టాటా, ట్రంట్ వెబ్‌సైటు మాజీ చైర్ పర్సన్.[2]
- నోవల్ టాటా, ట్రంట్ వెబ్‌సైటు చైర్ పర్సన్.
- నవల్ టాటా, (1904 ఆగస్టు 30 – 1989 మే 5) టాటా గ్రూపు పారిశ్రామికవేత్త, దత్తత కుమారుడు, ఐఎల్ఓ సభ్యుడు, పద్మభూషణ బిరుదాంకితుడు.
- రతన్‌జీ దాదాబాయి టాటా (1856–1926), టాటా గ్రూపు వ్యవస్థాపకులలో ఒకరు.
- జె.ఆర్.డి.టాటా (1904 జూలై 29 – 1993 నవంబరు 29), భారతీయ మార్గదర్శకుడు, విమాన చోదకుడు, టాటా ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Forbes India Magazine - Tata Sons: Passing the Baton". forbesindia.com. Archived from the original on 2019-09-04. Retrieved 2015-11-17.
- ↑ "Noel Tata takes over as chairman of Trent". Times of India. Retrieved 24 January 2015.
చరిత్ర
[మార్చు]- "Tata family tree" (PDF). Archived from the original (PDF) on 2010-02-05. Retrieved 2016-01-08. At Tata Central Archives.
- "Tata family". Encyclopedia Britannica.
ఇతర లింకులు
[మార్చు]- Tata family tree, Economic times