టామ్ సాయర్ (2011 సినిమా)
స్వరూపం
(టామ్ సాయర్ (2011 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
టామ్ సాయర్ | |
---|---|
దర్శకత్వం | హెర్మైన్ హంట్‌బర్త్ |
స్క్రీన్ ప్లే | సాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్ |
నిర్మాత | బోరిస్ స్చాన్ఫెల్డర్ |
తారాగణం | లూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్ |
ఛాయాగ్రహణం | ది చౌ ఎన్గో |
కూర్పు | ఎవా ష్నారే |
సంగీతం | మోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్ |
విడుదల తేదీs | 30 సెప్టెంబరు 2011(హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్) 17 నవంబరు 2011 (జర్మనీ) |
సినిమా నిడివి | 109 నిముషాలు |
దేశాలు | జర్మనీ, రొమేనియా |
భాష | జర్మన్ |
బడ్జెట్ | $8,500,000 (అంచనా) |
బాక్సాఫీసు | $1,047,091 |
టామ్ సాయర్ 2011, నవంబరు 17న విడుదలైన జర్మన్ బాలల కుటుంబ నేపథ్య సాహస చలనచిత్రం. హెర్మైన్ హంట్‌బర్త్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్ తదితరులు నటించారు.[1]
కథానేపథ్యం
[మార్చు]టామ్ సాయర్, అతని బృందం మిస్సిసిపి నదిలో చేసే సాహసాలతోపాటు ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వారు సముద్ర దొంగలుగా నటించే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది.[2]
నటవర్గం
[మార్చు]- లూయిస్ హాఫ్మన్ (టామ్ సాయర్)
- లియోన్ సీడెల్ (హకిల్బెర్రీ ఫిన్)
- హైక్ మకాట్ష్ (టాంటే పాలీ)
- బెన్నో ఫర్మాన్ (ఇండియనర్ జో)
- జోచిమ్ క్రోల్ (మఫ్ పాటర్)
- పీటర్ లోహ్మేయర్ (రిక్టర్ థాచర్)
- హిన్నెర్క్ స్కీన్మాన్ (షెరీఫ్)
- సిల్వెస్టర్ గ్రోత్ (డాక్ రాబిన్సన్)
- థామస్ ష్మాసర్ (రెవరెండ్ స్ప్రాగ్)
- ఆండ్రియాస్ వార్మ్‌బ్రన్ (సిడ్)
- మగలి గ్రీఫ్ (బెక్కి థాచర్)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: హెర్మైన్ హంట్‌బర్త్
- నిర్మాత: బోరిస్ స్చాన్ఫెల్డర్
- స్క్రీన్ ప్లే: సాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్
- ఆధారం: మార్క్ ట్వైన్ (నవల)
- సంగీతం: మోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్
- ఛాయాగ్రహణం: ది చౌ ఎన్గో
- కూర్పు: ఎవా ష్నారే
విడుదల
[మార్చు]2011, సెప్టెంబరు 30న తొలిసారిగా హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం 2011, నవంబరు 17న జర్మనీలో విడుదలయింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ German Films, TOM SAWYER. "German Films: Film Info: TOM SAWYER". www.german-films.de. Archived from the original on 4 నవంబరు 2019. Retrieved 4 November 2019.
- ↑ ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 4 November 2019.
- ↑ https://www.themoviedb.org/movie/104711-tom-sawyer?language=en-US
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టామ్ సాయర్
- అధికారిక వెబ్సైటు
- Tom Sawyer Presseheft, PDF, auf gew-bw.de, abgerufen am 17. December 2013