టామ్ సాయర్ (2011 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టామ్‌ సాయర్‌
దర్శకత్వంహెర్మైన్ హంట్‌బర్త్
స్క్రీన్ ప్లేసాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్
నిర్మాతబోరిస్ స్చాన్ఫెల్డర్
తారాగణంలూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్
ఛాయాగ్రహణంది చౌ ఎన్గో
కూర్పుఎవా ష్నారే
సంగీతంమోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్
విడుదల తేదీs
2011 సెప్టెంబరు 30 (2011-09-30)(హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్)
2011 నవంబరు 17 (2011-11-17)(జర్మనీ)
సినిమా నిడివి
109 నిముషాలు
దేశాలుజర్మనీ, రొమేనియా
భాషజర్మన్
బడ్జెట్$8,500,000 (అంచనా)
బాక్సాఫీసు$1,047,091

టామ్‌ సాయర్‌ 2011, నవంబరు 17న విడుదలైన జర్మన్ బాలల కుటుంబ నేపథ్య సాహస చలనచిత్రం. హెర్మైన్ హంట్‌బర్త్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లూయిస్ హాఫ్మన్, లియోన్ సీడెల్, హైక్ మకాట్ష్ తదితరులు నటించారు.[1]

కథానేపథ్యం[మార్చు]

టామ్‌ సాయర్‌, అతని బృందం మిస్సిసిపి నదిలో చేసే సాహసాలతోపాటు ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వారు సముద్ర దొంగలుగా నటించే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది.[2]

నటవర్గం[మార్చు]

  • లూయిస్ హాఫ్మన్ (టామ్ సాయర్)
  • లియోన్ సీడెల్ (హకిల్బెర్రీ ఫిన్)
  • హైక్ మకాట్ష్ (టాంటే పాలీ)
  • బెన్నో ఫర్మాన్ (ఇండియనర్ జో)
  • జోచిమ్ క్రోల్ (మఫ్ పాటర్)
  • పీటర్ లోహ్మేయర్ (రిక్టర్ థాచర్)
  • హిన్నెర్క్ స్కీన్మాన్ (షెరీఫ్)
  • సిల్వెస్టర్ గ్రోత్ (డాక్ రాబిన్సన్)
  • థామస్ ష్మాసర్ (రెవరెండ్ స్ప్రాగ్)
  • ఆండ్రియాస్ వార్మ్‌బ్రన్ (సిడ్)
  • మగలి గ్రీఫ్ (బెక్కి థాచర్)

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: హెర్మైన్ హంట్‌బర్త్
  • నిర్మాత: బోరిస్ స్చాన్ఫెల్డర్
  • స్క్రీన్ ప్లే: సాస్చ అరంగో, పీర్ క్లెమెట్, సెబాస్టియన్ వెహ్లింగ్స్
  • ఆధారం: మార్క్ ట్వైన్ (నవల)
  • సంగీతం: మోరిట్జ్ ఫ్రీజ్, బీబర్ గుల్లాట్జ్, ఆండ్రియాస్ షెఫర్
  • ఛాయాగ్రహణం: ది చౌ ఎన్గో
  • కూర్పు: ఎవా ష్నారే

విడుదల[మార్చు]

2011, సెప్టెంబరు 30న తొలిసారిగా హంబర్గ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం 2011, నవంబరు 17న జర్మనీలో విడుదలయింది.[3]

మూలాలు[మార్చు]

  1. German Films, TOM SAWYER. "German Films: Film Info: TOM SAWYER". www.german-films.de. Archived from the original on 4 నవంబరు 2019. Retrieved 4 November 2019.
  2. ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్‌ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 4 November 2019.
  3. https://www.themoviedb.org/movie/104711-tom-sawyer?language=en-US

ఇతర లంకెలు[మార్చు]