టికు వెడ్స్ షేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టికు వెడ్స్ షేరు
దర్శకత్వంసాయి కబీర్
రచన
  • సాయి కబీర్
  • అమిత్ తివారి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఫెర్నాండో గఎస్కీ[1]
కూర్పుబల్లు శాలుజా
సంగీతం
  • గౌరవ్ ఛటర్జీ
  • సాయి కబీర్
నిర్మాణ
సంస్థ
మణికర్ణికా ఫిలిమ్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో[2]
విడుదల తేదీ
2023 జూన్ 23 (2023-06-23)
సినిమా నిడివి
111 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

టికు వెడ్స్ షేరు 2023లో విడుదలైన హిందీ సినిమా. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై కంగనా రనౌత్ నిర్మించిన ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. నవాజుద్దీన్ సిద్ధికి, అవ్నీత్ కౌర్, రాహుల్, ఖుషీ భరద్వాజ్, ముఖేష్ భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 23 జూన్ 2023న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

  • నవాజుద్దీన్ సిద్ధిఖీ - షిరాజ్ "షేరు" ఖాన్ ఆఫ్ఘని
  • అవనీత్ కౌర్ - తస్లీమ్ "టికు" ఖాన్‌
  • ఖుషీ భరద్వాజ్ - సన
  • ముఖేష్ భట్ - ఆనంద్‌
  • విపిన్ శర్మ - షాహిద్‌
  • జాకీర్ హుస్సేన్ - అహ్మద్ రిజ్వీ
  • సురేష్ విశ్వకర్మ - చంద్రేష్ భుంద్
  • ఘనశ్యామ్ గార్గ్ - రజా అలీ ఖాన్‌
  • మురారి కుమార్ - ముక్తార్‌
  • ఆకాష్ పాండే - మహేష్
  • శుభంకర్ దాస్ - యాకూబ్‌
  • రాహుల్ - బిన్ని
  • సతీష్ నాయకోడి - ఏసీపీ ప్రభాకర్‌
  • అస్లాం వాడ్కర్ - ఇన్‌స్పెక్టర్ కదమ్‌
  • తాన్య దేశాయ్ - పింకీ
  • మాధవి లారే - సుమన్‌
  • ఆరాధనా శర్మ - రీటా
  • లెసన్ కరిమోవా - నటాషా
  • అసీమ్ దూబే - టికు తండ్రి
  • మీను సింగ్ - టికు తల్లి
  • సాగర్ రంభియా - న్యూస్ యాంకర్‌
  • సంజు కుమార్ - గార్డ్ 1
  • అంజనీ కుమార్ -గార్డు 2
  • కంగనా రనౌత్ (ప్రత్యేక పాత్ర)

మూలాలు[మార్చు]

  1. "Bimal Roy's 'rare gem' on Tiku Weds Sheru sets, Ranaut thanked Fernando Gayesky, the DoP, for arranging the camera for her". The Indian Express. 2021-12-30. Retrieved 2021-12-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Tiku Weds Sheru or modern Mughal-E-Azam?". APN Live. 2021-11-08. Retrieved 2021-11-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Eenadu (22 June 2023). "ఈ వారం ఓటీటీలో సందడి.. 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 22 జూన్ 2023 suggested (help)