టిక్ టిక్ టిక్
Appearance
టిక్ టిక్ టిక్ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భారతీరాజా |
---|---|
తారాగణం | కమల్ హాసన్ మాధవి స్వప్న రాధ సారిక |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | మే 7, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
టిక్ టిక్ టిక్ 1982 తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" (டிக் டிக் டிக்) మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు.[1]
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- మాధవి
- స్వప్న
- రాధ
- సారిక
- నిషా నూర్
పాటలు
[మార్చు]- ఇది ఒక మరో లోకం, రచన: ఆత్రేయ, గానం. శిష్ట్లా జానకి
- ఓ నటన మయూరి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, టీ. వి. గోపాలకృష్ణన్
- నటనలు చాలించరా, రచన: ఆత్రేయ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నిన్ను గిచ్చి , రచన: ఆత్రేయ, గానం.