టి.ఎన్.విశ్వనాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.ఎన్.విశ్వనాథరెడ్డి

పదవీ కాలం
1952-57; 1957-62
నియోజకవర్గం చిత్తూరు; రాజంపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1919-07-01) 1919 జూలై 1 (వయసు 104)
మదనపల్లి, చిత్తూరు జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పుష్పవేణమ్మ
సంతానం 3; 1 కుమారుడు, 2 కుమార్తెలు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభ ఎన్నికయ్యారు.[1]

ఇతడు 1919 జూలై 1 తేదీన మదనపల్లిలో జన్మించాడు. వీరు మద్రాసులోని లయోలా కళాశాల లోను, మద్రాసు క్రిస్టియన్ కళాశాల లోను చదువుకున్నారు. 1944 సంవత్సరంలో పుష్పవేణమ్మను వివాహం చేసుకున్నారు. వీరికు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

ఇతడు చైనా, థాయిలాండ్, బర్మా దేశాలను సందర్శించారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-22. Retrieved 2014-02-13.