టీచర్: కథా కమామిషు (పుస్తకం)
స్వరూపం
(టీచర్: కథా కమామిషు(పుస్తకము) నుండి దారిమార్పు చెందింది)
టీచర్... కథ. కమామిషు | |
టీచర్... కథ. కమామిషు | |
కృతికర్త: | కత్తి నరసింహా రెడ్డి. |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | టీచర్... కథ. కమామిషు |
ముద్రణల సంఖ్య: | 1 |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | తెలుగు సాహిత్యము. |
ప్రచురణ: | రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్.టి.యు) |
విడుదల: | ఆగష్ట్. 2012 |
పేజీలు: | 231 |
టీచర్: కథా కమామిషు కత్తి నరసింహా రెడ్డి వ్రాసిన పుస్తకం.
విశేషాలు
[మార్చు]ఇందులో ముప్పైమంది ప్రముఖులు వ్రాసిన కథలు, వ్యాసాలు ఉన్నాయి. ఆ ప్రముఖుల్లో చాగంటి సోమయాజులు, సింగమనేని నారాయణ, కాళీపట్నం రామారావు, బాపు, చేకూరి రామారావు, మధురాంతకం రాజారాం, దాశరధి రంగాచార్య,సాకం నాగ రాజ, సుధామూర్తి, చుక్కా రామయ్య, కత్తి నరసింహా రెడ్డి మొదలగు వారి రచనలతో కూడుకున్న ఈ పుస్తకాన్ని మొదలెడితే చాలు అదే చదివించేస్తుంది.