Jump to content

టెట్రాసైక్లిన్

వికీపీడియా నుండి
టెట్రాసైక్లిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(4S,6S,12aS)-4-(dimethylamino)-1,4,4a,5,5a,6,11,12a-octahydro-3,6,10,12,12a-pentahydroxy-6-methyl-1,11-dioxonaphthacene-2-carboxamide
OR
(4S,6S,12aS)-4-(dimethylamino)-3,6,10,12,12a-pentahydroxy-6-methyl-1,11-dioxo-1,4,4a,5,5a,6,11,12a-octahydrotetracene-2-carboxamide
Clinical data
వాణిజ్య పేర్లు Sumycin
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682098
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU) D (US)
చట్టపరమైన స్థితి Prescription only
Routes oral, topical (skin and eye), intramuscular, intravenous
Pharmacokinetic data
Bioavailability 60-80% oral, while fasting
<40% intramuscular
మెటాబాలిజం Not metabolised
అర్థ జీవిత కాలం 6-11 hours
Excretion Fecal and renal
Identifiers
CAS number 60-54-8 checkY
64-75-5 (hydrochloride)
ATC code A01AB13 D06AA04 J01AA07 S01AA09 S02AA08 S03AA02 QG01AA90 QG51AA02 QJ51AA07
PubChem CID 643969
DrugBank DB00759
ChemSpider 10257122 checkY
UNII F8VB5M810T checkY
KEGG D00201 checkY
ChEBI CHEBI:27902 checkY
ChEMBL CHEMBL1440 checkY
Chemical data
Formula C22H24N2O8 
Mol. mass 444.435 g/mol
  • C[C@]1(c2cccc(c2C(=O)C3=C([C@]4([C@@H](C[C@@H]31)[C@@H](C(=C(C4=O)C(=O)N)O)N(C)C)O)O)O)O
  • InChI=1S/C22H24N2O8/c1-21(31)8-5-4-6-11(25)12(8)16(26)13-9(21)7-10-15(24(2)3)17(27)14(20(23)30)19(29)22(10,32)18(13)28/h4-6,9-10,15,25,27-28,31-32H,7H2,1-3H3,(H2,23,30)/t9-,10-,15-,21+,22-/m0/s1 checkY
    Key:OFVLGDICTFRJMM-WESIUVDSSA-N checkY

 checkY (what is this?)  (verify)

టెట్రాసైక్లిన్ (Tetracycline) (INN) /ˌtɛtrəˈskln/ ఒక విస్తృత శ్రేణి కలిగిన ఏంటీబయోటిక్ మందు. దీనిని స్ట్రెప్టోమైసిస్ (Streptomyces) అనే బాక్టీరియా నుండి తయారుచేసి బాక్టీరియా వలన కలిగే వివిధ రకాలైన వ్యాధులలో ఉపయోగిస్తున్నారు. ఇది ప్రోటీన్ నిర్మాణాన్ని నిరొధిస్తుంది. దీనిని సాధారణంగా మొటిమలు, రోజేసియా వ్యాధిగ్రస్తులలో వాడుతున్నారు. కలరా మరణాల్ని నిరోధించిన ప్రధానమైన మందు ఇదే. టెట్రా అనగా నాలుగు సైక్లిన్ అనగా రింగులు కలిగిన పదార్థం అనే అర్ధంతో ఉపయోగిస్తే; ప్రస్తుతం చాలా ఏంటీబయోటిక్స్ కు ఈ నిర్మాణం మూలంగా కనిపిస్తుంది.

ఇతర టెట్రాసైక్లిన్ మందులు

[మార్చు]