టోనీ బ్లెయిన్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | టోనీ ఎల్స్టన్ బ్లెయిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నెల్సన్, న్యూజీలాండ్ | 1962 ఫిబ్రవరి 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 160) | 1986 21 August - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1994 24 February - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 53) | 1986 19 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1994 13 March - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 4 February |
టోనీ ఎల్స్టన్ బ్లెయిన్ (జననం 1962, ఫిబ్రవరి 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 11 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ప్రధానంగా న్యూజీలాండ్ జట్టులో ఇయాన్ స్మిత్, ఆడమ్ పరోర్‌లకు అండర్ స్టడీగా ఉన్నాడు.
క్రికెట్ రంగం
[మార్చు]దేశీయంగా బ్లెయిన్ 1983–84 సీజన్‌లో రోడ్డీ ఫుల్టన్ కెప్టెన్సీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు, తర్వాత కాంటర్‌బరీ క్రికెట్ జట్టుకు ఆడాడు. కుడిచేతి బ్యాట్స్‌మన్ గా, అద్భుతమైన వికెట్ కీపర్ గా రాణించాడు. 1984లో న్యూజీలాండ్‌ను విడిచిపెట్టిన తర్వాత బ్రాడ్‌ఫోర్డ్, ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ ఆడాడు.
ఆట తరువాత
[మార్చు]క్రికెట్ ఆట నుండి రిటైర్ అయిన తర్వాత కోచింగ్ నుండి వ్యాఖ్యాతగా మారాడు. తరువాత యునైటెడ్ కింగ్‌డమ్, బ్రాడ్‌ఫోర్డ్‌లోని డిక్సన్స్ అలెర్టన్ అకాడమీకి ఉపాధ్యాయుడు అయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tony Blain Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "ENG vs NZ, New Zealand tour of England 1986, 3rd Test at London, August 21 - 26, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
బాహ్య లింకులు
[మార్చు]- టోనీ బ్లెయిన్‌తో ఇంటర్వ్యూ Archived 2019-01-23 at the Wayback Machine . యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్, న్యూజీలాండ్, 2008: పూర్వ విద్యార్థులు, స్నేహితులు.
- టోనీ బ్లెయిన్, న్యూజీలాండ్ . ESPN Cricinfo, గణాంకాలు.
- క్రికెట్: ప్రేమ, జీవితం, ఆ '86 ఇంగ్లండ్ టూర్‌పై బ్లెయిన్ . న్యూజీలాండ్ హెరాల్డ్, 26 మే 2013.