ట్రూ లవర్
Jump to navigation
Jump to search
ట్రూ లవర్ | |
---|---|
దర్శకత్వం | ప్రభురామ్ వ్యాస్ |
రచన | ప్రభురామ్ వ్యాస్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్రేయస్ కృష్ణ |
కూర్పు | భరత్ విక్రమన్ |
సంగీతం | సీన్ రోల్డన్ |
నిర్మాణ సంస్థలు | మాస్ మూవీ మేకర్స్ మారుతీ టీమ్ ప్రొడక్ట్ |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె. మణికంఠన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 10న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసి[2], సినిమాను 10న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- కె. మణికంఠన్[4]
- శ్రీ గౌరి ప్రియ[5]
- కన్నా రవి
- గీత కైలాసం
- హరీశ్ కుమార్
- నిఖిల శంకర్
- రిని
- పింటు పండు
- అరుణాచలేశ్వరన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
- నిర్మాత: ఎస్‍కేఎన్[6], మారుతీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్
- సంగీతం: సీన్ రోల్డన్
- సినిమాటోగ్రఫీ: శ్రేయస్ కృష్ణ
- ఎడిటింగ్: భరత్ విక్రమన్
- ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కమల్
- మాటలు & పాటలు : రాకేందు మౌళి వెన్నెలకంటి
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (29 January 2024). "ట్రూ లవర్ టీజర్ చూశారా? ఆరేళ్ళ లవ్ బ్రో." (in Telugu). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustantimes Telugu (4 February 2024). "ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో 'బేబీ'లా." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ V6 Velugu (7 February 2024). "ట్రూ లవర్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (29 January 2024). ""ట్రూ లవర్"గా మారిన "గుడ్ నైట్" హీరో.. మరో బేబీ లోడింగ్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Andhrajyothy (7 February 2024). "'ట్రూ లవర్'.. ప్రేమికుల జీవితాలను రిఫ్లెక్ట్ చేస్తుంది". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Eenadu (7 February 2024). "'బేబి'తో అసలు పోల్చలేం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.