Jump to content

శ్రీ గౌరి ప్రియ

వికీపీడియా నుండి
శ్రీ గౌరి ప్రియ
జననం1998 నవంబరు 13
హైదరాబాద్, తెలంగాణ
జాతీయత భారతీయురాలు
పౌరసత్వం భారతదేశం
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుశ్రీనివాస్ రెడ్డి, వసుంధర

శ్రీ గౌరి ప్రియరెడ్డి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2021లో మెయిల్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శ్రీ గౌరి ప్రియ హైదరాబాద్‌లో శ్రీనివాస్ రెడ్డి, వసుంధర దంపతులకు జన్మించింది. ఆమె బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.[1]

సినీ ప్రస్థానం

[మార్చు]

శ్రీ గౌరి ప్రియ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొనేది..ఆమె బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది. శ్రీ గౌరి ప్రియ సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచి కొంతకాలం జెమినీ టీవీలో యాంకర్ గా పని చేసి నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఆమె 2021లో తొలిసారి మెయిల్ వెబ్ సిరీస్‌లో నటించింది.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
2016 నిర్మలా కాన్వెంట్ గుర్తింపు లేని పాత్ర
మనలో ఒకడు గుర్తింపు లేని పాత్ర గాయని కూడా
2017 ఫిదా గుర్తింపు లేని పాత్ర
2021 మెయిల్ రోజా వెబ్ సిరీస్[3]
లవ్ స్టోరీ
శ్రీకారం
2023 రైటర్ పద్మభూషణ్ కన్నా [4]
మోడరన్ లవ్ చెన్నై శోభా తమిళ వెబ్ సిరీస్[5]
మ్యాడ్ శృతి [6]
2024 ట్రూ లవర్ Divya [7][8]

మూలాలు

[మార్చు]
  1. News18 తెలుగు (10 May 2021). "ఈ హైదరాబాద్ హీరోయిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 9 ఫిబ్రవరి 2024. Retrieved 9 February 2024.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link)
  2. Namaste Telangana (8 February 2024). "ఆరేళ్ల వ్యవధిలో జరిగిన ఓ జంట కథ." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024. {{cite news}}: Check date values in: |archivedate= (help); line feed character in |archivedate= at position 3 (help)
  3. PINKVILLA (20 January 2021). "Former Miss Hyderabad Gouri Priya OPENS UP on how things have changed for beauty pageants now" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  4. The South First (8 February 2023). "Interview: I'm game for challenging roles, says Sri Gouri Priya" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  5. Sakshi (27 May 2023). "మిస్‌ హైదరాబాద్‌గా కిరీటం.. కోలీవుడ్‌లో రాణిస్తున్న బ్యూటీ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  6. ETV Bharat News (7 October 2023). "ప్రేక్షకులు మెచ్చిన తెలుగు అందం.. 'మ్యాడ్' సినిమాతో అదరగొట్టిన లోకల్ భామ!" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  7. Andhrajyothy (7 February 2024). "'ట్రూ లవర్'.. ప్రేమికుల జీవితాలను రిఫ్లెక్ట్ చేస్తుంది". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  8. Sakshi (7 February 2024). "ప్రేమికులంతా 'ట్రూలవర్‌'కి కనెక్ట్‌ అవుతారు: శ్రీగౌరి ప్రియ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.

బయటి లింకులు

[మార్చు]