ట్రెమటోడా
Jump to navigation
Jump to search
ట్రెమటోడా | |
---|---|
Botulus microporus, a giant digenean parasite from the intestine of a lancetfish | |
Scientific classification | |
Kingdom: | |
Subkingdom: | |
Superphylum: | |
(unranked): | |
Phylum: | |
Class: | ట్రెమటోడా Rudolphi, 1808
|
ఉపతరగతులు | |
ట్రిమటోడా లేదా ట్రెమటోడా (లాటిన్ Trematoda) ప్లాటిహెల్మింథిస్ (Platyhelminthes) ఫైలమ్ లోని ఉపతరగతికి చెందిన జీవులు. వీటిలో రెండు రకాల పరాన్నజీవులున్నాయి. వీటిని సామాన్యంగా ఫ్లూక్ (flukes) అని పిలుస్తారు.
వర్గీకరణ
[మార్చు]ట్రెమటోడా జీవుల్ని అతిథేయిలో అవి నివసించే వ్యవస్థల ఆధారంగా రెండు వర్గాలుగా విభజించారు.
- కణజాలాలలో నివసించే ఫ్లూక్ లు (Tissue flukes) : ఇవి క్లోమ నాళాలు, ఊపిరితిత్తులు, ఇతర కణజాలాలలో నివసిస్తాయి. ఇందులో లంగ్ ఫ్లూక్ (Paragonimus westermani), లివర్ ఫ్లూక్ (Clonorchis sinensis) and (Fasciola hepatica) ఉన్నాయి.
- రక్తంలో నివసించే ఫ్లూక్ లు (Blood flukes) : వీటి జీవిత చక్రంలో కొంతభాగం రక్తంలో జరుపుతుంది. ఇందులో షిష్టోసోమా (Schistosoma) ప్రజాతి జీవులున్నాయి.