ట్రెమటోడా

వికీపీడియా నుండి
(ఫ్లూక్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ట్రెమటోడా
Botulus microporus, a giant digenean parasite from the intestine of a lancetfish
Scientific classification
Kingdom:
Subkingdom:
Superphylum:
(unranked):
Phylum:
Class:
ట్రెమటోడా

Rudolphi, 1808
ఉపతరగతులు

Aspidogastrea
Digenea

ట్రిమటోడా లేదా ట్రెమటోడా (లాటిన్ Trematoda) ప్లాటిహెల్మింథిస్ (Platyhelminthes) ఫైలమ్ లోని ఉపతరగతికి చెందిన జీవులు. వీటిలో రెండు రకాల పరాన్నజీవులున్నాయి. వీటిని సామాన్యంగా ఫ్లూక్ (flukes) అని పిలుస్తారు.

వర్గీకరణ

[మార్చు]

ట్రెమటోడా జీవుల్ని అతిథేయిలో అవి నివసించే వ్యవస్థల ఆధారంగా రెండు వర్గాలుగా విభజించారు.

  • కణజాలాలలో నివసించే ఫ్లూక్ లు (Tissue flukes) : ఇవి క్లోమ నాళాలు, ఊపిరితిత్తులు, ఇతర కణజాలాలలో నివసిస్తాయి. ఇందులో లంగ్ ఫ్లూక్ (Paragonimus westermani), లివర్ ఫ్లూక్ (Clonorchis sinensis) and (Fasciola hepatica) ఉన్నాయి.
  • రక్తంలో నివసించే ఫ్లూక్ లు (Blood flukes) : వీటి జీవిత చక్రంలో కొంతభాగం రక్తంలో జరుపుతుంది. ఇందులో షిష్టోసోమా (Schistosoma) ప్రజాతి జీవులున్నాయి.