ట్రోఫినైటైడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2ఎస్)-2-{[(2ఎస్)-1-(2-అమినోఅసిటైల్)-2-మిథైల్పైరోలిడిన్-2-కార్బొనిల్]అమైనో}పెంటనెడియోయిక్ ఆమ్లం | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | డేబ్యూ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a623019 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | నోటి ద్వారా, ఫీడింగ్ ట్యూబ్ (గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్) |
Pharmacokinetic data | |
Bioavailability | 84% |
మెటాబాలిజం | అప్రధానమైనది |
అర్థ జీవిత కాలం | ~ 1.5 గంటలు |
Excretion | మూత్రం |
Identifiers | |
CAS number | 853400-76-7 |
ATC code | None |
PubChem | CID 11318905 |
DrugBank | DB06045 |
ChemSpider | 9493869 |
UNII | Z2ME8F52QL |
KEGG | D12400 |
ChEBI | CHEBI:229599 |
ChEMBL | CHEMBL197084 |
Synonyms | NNZ-2566 |
Chemical data | |
Formula | C13H21N3O6 |
|
ట్రోఫినెటైడ్, అనేది డేబ్యూ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది రెట్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది కనీసం రెండు సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులలో ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]
అతిసారం, వాంతులు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] బరువు తగ్గవచ్చు.[1] ముఖ్యమైన మూత్రపిండ సమస్యలు ఉన్నవారిలో ఉపయోగం సిఫార్సు చేయబడదు.[1] ఇది ఎలా పని చేస్తుందో అస్పష్టంగా ఉంది.[1]
2023లో యునైటెడ్ స్టేట్స్‌లో ట్రోఫినెటైడ్ వైద్య ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] 12 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారికి సంవత్సరానికి 385,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది, అయితే 50 కిలోల కంటే ఎక్కువ ఉన్నవారిలో 2023 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో సంవత్సరానికి 924,000 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "DailyMed - DAYBUE- trofinetide solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 2 July 2023. Retrieved 12 June 2023.
- ↑ "FDA Approves First Treatment for Rett syndrome". Formulary Watch (in ఇంగ్లీష్). 13 March 2023. Archived from the original on 22 May 2023. Retrieved 12 June 2023.