ఠుమ్రి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఠుమ్రీ లేదా ఠుమ్ రీ (ఆంగ్లం :Thumri) (దేవనాగరి: ठुमरी, నస్తలీఖ్: ٹھمری) భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి.
ఠుమ్రీలు ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రణయ సంబంధమైన ప్రేమగీతాలు. ఠుమ్రీ మొదట పుట్టింది లక్నోమరియు వారణాసిలో, 18 వ శతాబ్దంలో. మొట్టమొదట దీనికి ప్రాచుర్యం కలుగజేసినవాడు లక్నో నవాబు వాజిద్ అలీషా. ముఖ్యంగా మూడు ఠుమ్రీ ఘరానాలు ఉన్నాయి. అవి, బెనారస్, లక్నో, పటియాలా ఘరానాలు.
పసిద్ధ ఠుమ్రీ గాయకులు
[మార్చు]రసూలన్ బాయి, సిద్దేశ్వరీ దేవి, గిరిజా దేవి, గోహర్ జాన్, బేగం అక్తర్, శోభా గుర్టూ, బడే గులాం అలీ ఖాన్.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- IndoClassical.com - భారతీయ శాస్త్రీయ సంగీతము Archived 2017-06-04 at the Wayback Machine
- [1][permanent dead link]
గ్రంధాలు
[మార్చు]- Thumri in Historical and Stylistic Perspectives by పీటర్ మానుయెల్