డయానా డేవిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డయానా డేవిడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డయానా పిల్లి డేవిడ్
పుట్టిన తేదీ (1985-03-02) 1985 మార్చి 2 (వయసు 39)
చీరాల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 74)2004 ఫిబ్రవరి 26 - వెస్టిండీస్‌ తో
చివరి వన్‌డే2010 మార్చి 1 - వెస్టిండీస్‌ తో
తొలి T20I (క్యాప్ 22)2010 మార్చి 6 - వెస్టిండీస్‌ తో
చివరి T20I2012 ఫిబ్రవరి 18 - వెస్టిండీస్‌ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 15 13
చేసిన పరుగులు 52 15
బ్యాటింగు సగటు 4.72 3.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 24 7*
వేసిన బంతులు 727 258
వికెట్లు 15 16
బౌలింగు సగటు 27.06 14.18
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/39 4/12
క్యాచ్‌లు/స్టంపింగులు 5/0 2/0
మూలం: Cricinfo, 2020 ఏప్రిల్ 20

డయానా పిల్లి డేవిడ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

జననం

[మార్చు]

డయానా 1985, మార్చి 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, బాపట్ల జిల్లాలోని చీరాలలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

2004లో వెస్టిండీస్‌పై జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసింది. కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. ఆరు వన్డేలు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "DP David". CricketArchive. Retrieved 2023-08-01.
  2. "Diana David Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  3. "Diana David". Cricinfo. Retrieved 2023-08-01.