డానిష్ అజీజ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కరాచీ, సింధ్, పాకిస్తాన్ | 1995 నవంబరు 20|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. (183 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 229) | 2021 ఏప్రిల్ 2 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 ఏప్రిల్ 4 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 91) | 2021 ఏప్రిల్ 21 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 ఏప్రిల్ 23 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2014 | Karachi డాల్ఫిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2017 | Karachi Whites | |||||||||||||||||||||||||||||||||||||||
2018; 2021 | Karachi Kings | |||||||||||||||||||||||||||||||||||||||
2018/19–present | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||
2019 | Quetta Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||
2022 | Islamabad United (స్క్వాడ్ నం. 22) | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 23 April 2021 |
డానిష్ అజీజ్ (జననం 1995, నవంబరు 20) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2021 ఏప్రిల్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.
తొలి జీవితం
[మార్చు]ఇతను కరాచీలో మెమన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి, తోబుట్టువులు క్రికెట్‌పై ఇతనికి ప్రోత్సాహం అందించాడు. మాజీ భారత అంతర్జాతీయ ఆటగాడు యువరాజ్ సింగ్ ని ప్రేరణగా తీసుకున్నాడు. ఇతని అన్న మరూఫ్ అజీజ్ కొన్ని ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. ఇతను కరాచీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చదివాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]2018 మార్చి 21న కరాచీ కింగ్స్ తరపున తన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. 2014 డిసెంబరు 12న కరాచీ డాల్ఫిన్స్ కోసం ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2] 2017 జనవరి 8న 2016–17 ప్రాంతీయ వన్డే కప్‌లో కరాచీ వైట్స్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3] పాకిస్తాన్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2021 ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
2018లో ఫవాద్ ఆలమ్‌తో కలిసి 192 పరుగుల భారీ భాగస్వామ్యంలో అజేయంగా 86 పరుగులు చేశాడు.[4] 2018 ఏప్రిల్ లో 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[5][6]
2020 నవంబరులో న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ తరపున 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[7] 2021 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[8] 2021 మార్చిలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2021 ఏప్రిల్ 2న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ లోకి అరంగేట్రం చేసాడు.[11] 2021 ఏప్రిల్ 21న పాకిస్తాన్ తరపున జింబాబ్వేపై తన టీ20లోకి అరంగేట్రం చేసాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Husain, Amir (24 October 2020). "Talent Spotter : Danish Aziz". PakPassion. Retrieved 2023-09-03.
- ↑ "Danish Aziz". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
- ↑ "Regional One Day Cup, Karachi Blues v Karachi Whites at Islamabad, Jan 8, 2017". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
- ↑ "Ton-up Fawad, Danish star as Karachi Whites clinch Cup - Pakistan - DAWN.COM".
- ↑ "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-03.
- ↑ "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-03.
- ↑ "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
- ↑ "Mohammad Wasim announces squad for T20I series against South Africa". Geo Super. Retrieved 2023-09-03.
- ↑ "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 2023-09-03.
- ↑ "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
- ↑ "1st ODI, Centurion, Apr 2 2021, Pakistan tour of South Africa". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
- ↑ "1st T20I, Harare, Apr 21 2021, Pakistan tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 2023-09-03.