Jump to content

డార్మిటరి

వికీపీడియా నుండి
A typical American university and college dormitory room in 2002
A college dorm room before students have moved in

డార్మిటరి అనేది ప్రధానంగా నిద్ర నందించే భవనం, అధిక సంఖ్యాకుల, తరచుగా పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయ విద్యార్థులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్. యునైటెడ్ స్టేట్స్ లో డార్మ్‌ అనేది అత్యంత సాధారణ పదం, ఈ పదం లాటిన్ పదం డార్మిటొరియం నుండి వచ్చింది. డార్మిటరి అనేక పడకలు కలిగిన ఒకే గదిలా కూడా ఉంటుంది. ప్రముఖ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల సౌకర్యార్థము డార్మిటరీలు వుంటాయి. ప్రయాణికులు లేదా యాత్రికులు స్వల్ప కాలము అనగా కొన్ని గంటలు విశ్రాంతి తీసుకొని కాల కృత్యాలు తీర్చుకొని స్నానం చేసి బట్టల మార్చుకొని తమ పనులకు వెళ్ళడానికి అనుకూలముగా వుంటాయి.