డి.వెంకట్రామయ్య
స్వరూపం
| డి.వెంకట్రామయ్య. | |
|---|---|
| జననం | దివి వెంకట్రామయ్య ఆగష్టు 20, 1941 దొండపాడు, కృష్ణా జిల్లా |
| మరణం | జనవరి 13, 2020 హైదరాబాదు |
| ఇతర పేర్లు | రాంబాబు |
| ప్రసిద్ధి | ఆకాశవాణి ప్రయోక్త తెలుగు కథా రచయిత |
డి.వెంకట్రామయ్య (దివి వెంకట్రామయ్య) ఆకాశవాణి కళాకారుడు. ఇతడు రేడియో నాటక రచయితగా, ప్రయోక్తగా, నటుడిగా, కార్యక్రమ నిర్వాహకుడిగా వ్యాఖ్యాతగా పేరు గడించాడు. ఇతడు కథా రచయితగా కూడా తెలుగు పాఠకులకు సుపరిచితుడు[1].
రచనలు
[మార్చు]- డి.వెంకట్రామయ్య కథలు
- ఆకాశవాణిలో నా అనుభవాలు
- నూరేళ్ళ తెలుగు నవల 1878-1977 (సంపాదకత్వం)
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-02-02.