డెనిస్ ముక్వేగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


డెనిస్ ముక్వేగి (/mʊkˈweɪɡi/;[1] జననం 1 మార్చి 1955)[2][3] ఒక కాంగో స్త్రీ జననేంద్రియ వైద్యుడు మరియు పెంతెకోస్తు పాస్టర్. అతను బుకావు లో పాన్జీ హాస్పిటల్ స్థాపించి, లైంగిక దాడులకు గురి అయిన మహిళలకు చికిత్స చేసస్తున్నారు.

2018 లో, ముక్వేగి మరియు నదియా మురాద్ కు "లైంగిక హింసను యుద్ధం మరియు సాయుధ పోరాటానికి ఆయుధంగా ఉపయోగించడానికి వ్యతిరేకంగా వారు చేసిన ప్రయత్నాలు" గుర్తించి నోబెల్ శాంతి బహుమతి సంయుక్తంగా ప్రదానం చేసారు.


  1. "English pronunciation of Denis Mukwege", You tube, 29 October 2014.
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified