డెన్నిస్ జోసెఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెన్నిస్ జోసెఫ్
డెన్నిస్ జోసెఫ్ (1980)
జననం(1957-10-20)1957 అక్టోబరు 20
మరణం2021 మే 10(2021-05-10) (వయసు 63)
విద్యాసంస్థదేవ మాత కళాశాల, కురవిలంగాడ్
(బిఎస్సీ)
వృత్తి
  • Scriptwriter
  • Director
  • Journalist
క్రియాశీల సంవత్సరాలు1985–2021
జీవిత భాగస్వామిలీనా
పిల్లలు3

డెన్నిస్ జోసెఫ్ (1957, అక్టోబరు 20 - 2021 మే 10)[1][2] కేరళకు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. మలయాళ సినిమారంగంలో కృషి చేశాడు.

జననం[మార్చు]

డెన్నిస్ 1957, అక్టోబరు 20న ఎంఎన్ జోసెఫ్ - ఎలియమ్మ జోసెఫ్ దంపతులకు కేరళ రాష్ట్రం, కొట్టాయం జిల్లా, ఎట్టుమనూరులో జన్మించాడు.[3] తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయగా, అతని తల్లి స్థానిక ఉపాధ్యాయురాలిగా పనిచేసింది.[4] ఇతని మేనమామలు జోస్ ప్రకాష్, ప్రేమ్ ప్రకాష్ లు సినీ నటులు.[5] 1974 శాపమోక్షం సినిమా నిర్మించిన ఫ్రాన్సిస్ ప్రకాష్‌కి మేనల్లుడు.[4] డెన్నిస్ ఎట్టుమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. కురవిలంగాడ్ లోని దేవ మాత కళాశాలలో కెమిస్ట్రీలో డిగ్రీ చదివాడు.[3][4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

డెన్నిస్ కు లీనాతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు - ఎలిజబెత్, రోస్సీ, జోస్ ఉన్నారు.[6]

సినిమారంగం[మార్చు]

సినీ దర్శకులు జోషి,తంబి కన్నంతనంతో కలిసి పనిచేశాడు. నిరక్కూట్టు (1985), రాజవింటే మకన్ (1986), శ్యామా (1986), న్యూఢిల్లీ (1987), నెం.20 మద్రాస్ మెయిల్ (1990), కొట్టాయం కుంజచ్చన్ (1990), ఇంద్రజాలం (1990), అప్పు (1990), ఆకాశదూతు (1993), పాలయం (1994), ఎఫ్ఐఆర్ (1999) వంటి సినిమాలకు స్క్రిప్ట్‌ని అందించాడు. మను అంకుల్‌ సినిమాతోపాటు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇది 1988లో ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును, 1989లో ఉత్తమ బాలల చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

సంవత్సరం పేరు రచన
1988 మను అంకుల్ శిబు చక్రవర్తి
1989 అధర్వం
1990 అప్పు శ్రీకుమారన్ థంపి
1991 తుడార్ కథ
1995 అగ్రజన్

రచయితగా[మార్చు]

  1. ఈరన్ సంధ్య
  2. నిరకూట్టు
  3. సాయం సంధ్య
  4. ఆయిరం కన్నుకల్
  5. శ్యామా
  6. న్యాయవిధి
  7. వీండం
  8. ప్రణామం
  9. రాజవింటే మకాన్
  10. న్యూఢిల్లీ
  11. భూమియిలే రాజక్కన్మార్
  12. కథక్కు పిన్నిల్
  13. వాజియోరకాశ్చకల్
  14. ధీనరాత్రంగల్
  15. తంత్రం
  16. సంఘం
  17. నాయర్ సాబ్
  18. ఇంద్రజాలం
  19. కొట్టాయం కుంజచన్
  20. నెం.20 మద్రాస్ మెయిల్
  21. ఒలియంపుకల్
  22. తుడార్ కథ
  23. కిజక్కన్ పాత్రోస్
  24. మహానగరం
  25. మాన్యన్మార్
  26. సరోవరం
  27. అర్థనా
  28. ఆకాశదూత
  29. గంధర్వం
  30. పాలయం
  31. అగ్రజన్
  32. ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్
  33. భూపతి
  34. శిబిరామ్
  35. ఎఫ్.ఐ.ఆర్.
  36. ఫాంటమ్
  37. వజ్రం
  38. తస్కర వీరన్
  39. డిసెంబర్
  40. చిరట్టకలిప్పట్టంగళ్
  41. అబ్రహం లింకన్
  42. ఆయుర్ రేఖ
  43. కదా, సంవిధానం కుంచక్కో
  44. పథం నిలయిలే తీవండి
  45. కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
  46. గీతాంజలి
  47. థామ్సన్ విల్లా
  48. పవర్ స్టార్

మరణం[మార్చు]

కోవిడ్-19 కారణాంగా 2021, మే 10న కొట్టాయంలో మరణించాడు.[7][3][8][5][9][10]

మూలాలు[మార్చు]

  1. "Scriptwriter & director Dennis Joseph no more". The Times of India. 11 May 2021. Retrieved 15 May 2021.
  2. Kumar, P. K. Ajith (2023-07-13). "Adieu to Malayalam cinema's master writer". The Hindu (in Indian English). India. ISSN 0971-751X. Retrieved 2023-07-13.
  3. 3.0 3.1 3.2 Staff Reporter (2023-07-13). "Dennis Joseph no more". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-07-13.
  4. 4.0 4.1 4.2 Onmanorama Staff (2023-07-13). "Dennis Joseph, who scripted many hit Malayalam films, dies". Malayala Manorama. Retrieved 11 May 2021.
  5. 5.0 5.1 "Malayalam screenwriter-director Dennis Joseph passes away". The Indian Express (in ఇంగ్లీష్). 2023-07-13. Retrieved 2023-07-13.
  6. Onmanorama Staff (2023-07-13). "Dennis Joseph, who scripted many hit Malayalam films, dies". Malayala Manorama. Retrieved 11 May 2021.
  7. "Legendary Malayalam screenwriter and director Dennis Joseph passes away due to COVID-19". 2023-07-13.
  8. Kumar, P. k Ajith (2023-07-13). "Adieu to Malayalam cinema's master writer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-07-13.
  9. "Dennis Joseph, scriptwriter of 'Rajavinte Makan', 'No.20 Madras Mail' and other hit films, dies". The Week (in ఇంగ్లీష్). Retrieved 2023-07-13.
  10. "Malayalam film director and screenwriter Dennis Joseph passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2023-07-13. Retrieved 2023-07-13.

బయటి లింకులు[మార్చు]