డెలాయిట్
స్వరూపం
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | వృత్తిపరమైన సేవలు |
స్థాపన | లండన్, ఇంగ్లాండు (1845) |
స్థాపకుడు | విలియం వెల్ష్ డిలాయెట్ |
ప్రధాన కార్యాలయం | 30, రాక్‍ఫెల్లర్ ప్లాజా న్యూయార్క్ అమెరికా |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు | స్టీఫెన్ ఆల్మండ్(అధ్యక్షుడు) బారీ సేల్జ్బర్గ్ (CEO)[1] |
సేవలు | హమీ సేవలు పన్ను సేవలు నిర్వహణా సేవలు ఆర్థిక సలహా సేవలు వాణిజ్య ప్రమాద సేవా నిర్వహణ సేవలు Other |
రెవెన్యూ | 31.3 బిలియన్ డాలర్లు (2012) |
ఉద్యోగుల సంఖ్య | 193,000 (2012) |
వెబ్‌సైట్ | Deloitte.com/global |
డెలాయిట్ సంస్థాగత వృత్తిపరమైన సేవలు అందించే ఒక బహుళజాతి సంస్థ.[2] ఇది అకౌంటింగ్ సేవలు అదించే నాలుగు అతిపెద్ద సంస్థల్లో ఒకటి మాత్రమే కాక ప్రపంచంలో ఆదాయ పరంగా అతిపెద్ద వృత్తి సేవల నెట్ వర్క్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యూకే లో లండన్ లో ఉంది.[3] తెలుగు రాష్ట్రాలలో వీరికి హైదరాబాదు లో కార్యాలయము ఉన్నది.
ఈ సంస్థను విలియం వెల్ష్ డెలాయిట్ 1845 లో లండన్ లో స్థాపించాడు. తర్వాత 1890లో అమెరికాకు కూడా విస్తరించింది.[4] 1972 లో హాస్కిన్స్ అండ్ సెల్స్ అనే సంస్థను విలీనం చేసుకుని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ మారింది. 1989లో టచ్ రాస్ అనే సంస్థను విలీనం చేసుకుని డెలాయిట్ & టచ్ గా పేరు మార్చుకుంది. కానీ తర్వాత కూడా డెలాయిట్ అనే పేరుతోనే చెలామణీ అవుతూ వస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Leadership". Archived from the original on 2013-03-07. Retrieved 2013-02-11.
- ↑ "About Deloitte". 2.deloitte.com. Retrieved 14 April 2016.
- ↑ "Deloitte overtakes PwC as world's biggest accountant". The Telegraph. Retrieved 15 Apr 2017.
- ↑ "About Deloitte". Deloitte. Retrieved 2 October 2014.