డెసిటాబైన్/సెడాజురిడిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Combination of
? Component ? Class
? Component ? Class
Clinical data
వాణిజ్య పేర్లు Inqovi
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం X (AU) Not recommended
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US)
Routes By mouth
Identifiers
ATC code ?

డెసిటాబైన్/సెడాజురిడిన్, అనేది ఇంకోవి అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, క్రానిక్ మైలోమోనోసైటిక్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే మిశ్రమ ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

అలసట, మలబద్ధకం, రక్తస్రావం, కండరాల నొప్పి, నోటి పుండ్లు, వికారం, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు, వాపు, న్యుమోనియా, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు ఎముక మజ్జ అణిచివేత, వంధ్యత్వం కలిగి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] డెసిటాబైన్ ఒక న్యూక్లియోసైడ్ మెటబాలిక్ ఇన్హిబిటర్, సెడాజురిడిన్ అనేది సైటిడిన్ డీమినేస్ ఇన్హిబిటర్.[1]

ఈ కలయిక 2020లో యునైటెడ్ స్టేట్స్, కెనడాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి ప్రతి నాలుగు వారాలకు దాదాపు 7,800 అమెరికన్ డాలర్లు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "DailyMed - INQOVI- cedazuridine and decitabine tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 3 December 2021. Retrieved 21 December 2021.
  2. "Decitabine and Cedazuridine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 21 December 2021.
  3. Canada, Health (26 July 2021). "Approved in 2020: Drugs for human use". www.canada.ca. Archived from the original on 22 October 2021. Retrieved 21 December 2021.
  4. "Inqovi Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 21 December 2021.