Jump to content

డేనియల్ టెర్ బ్రాక్

వికీపీడియా నుండి
డేనియల్ టెర్ బ్రాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేనియల్ జేమ్స్ టెర్ బ్రాక్
పుట్టిన తేదీ (1991-02-27) 1991 ఫిబ్రవరి 27 (వయసు 33)
రోటర్‌డామ్, నెదర్లాండ్స్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులురాస్ టెర్ బ్రాక్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 65)2018 1 ఆగస్టు - Nepal తో
చివరి వన్‌డే2018 3 August - Nepal తో
కెరీర్ గణాంకాలు
పోటీ ODI FC LA
మ్యాచ్‌లు 2 1 2
చేసిన పరుగులు 40 55 40
బ్యాటింగు సగటు 20.00 27.50 20.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 39 32 39
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 0/–
మూలం: Cricinfo, 3 August 2018

డేనియల్ జేమ్స్ టెర్ బ్రాక్ (జననం 1991, ఫిబ్రవరి 27) డచ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2017, ఆగస్టు 15న 2015–17 ఐసిసి ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో నెదర్లాండ్స్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2]

2018 జూలైలో, అతను నేపాల్‌తో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [3] అతను 2018, ఆగస్టు 1న నేపాల్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Daniel ter Braak". ESPN Cricinfo. Retrieved 13 August 2017.
  2. "ICC Intercontinental Cup at Dublin, Aug 15-18 2017". ESPN Cricinfo. Retrieved 15 August 2017.
  3. "Selecties Nederlands XI voor Lord's en Nepal". KNCB. Retrieved 23 July 2018.
  4. "1st ODI, Nepal tour of England and Netherlands at Amstelveen, Aug 1 2018". ESPN Cricinfo. Retrieved 1 August 2018.

బాహ్య లింకులు

[మార్చు]