డోనాల్డ్ బ్రాడ్‌మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మన్
మారుపేరుThe Don, The Boy from Bowral, Braddles
ఎత్తు1.70 m (5 ft 7 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం లెగ్ బ్రేక్
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 124)1928 నవంబర్ 30 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1948 ఆగస్టు 18 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1927–34New South Wales
1935–49South Australia
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్
మ్యాచ్‌లు 52 234
చేసిన పరుగులు 6,996 28,067
బ్యాటింగు సగటు 99.94 95.14
100లు/50లు 29/13 117/69
అత్యధిక స్కోరు 334 452*
వేసిన బంతులు 160 2114
వికెట్లు 2 36
బౌలింగు సగటు 36.00 37.97
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/8 3/35
క్యాచ్‌లు/స్టంపింగులు 32/– 131/1
మూలం: Cricinfo, 2007 ఆగస్టు 16

సర్ డోనాల్డ్ జార్జ్ బ్రాడ్‌మన్ (27 ఆగస్టు 1908–25 ఫిబ్రవరి 2001), తరచుగా ది డాన్ అని పిలువబడే, ఆస్ట్రేలియన్ క్రికెటర్, అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మన్‌గా పరిగణించబడ్డాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 99.97,20 సంవత్సరాల క్రీడా జీవితంలో, బ్రాడ్‌మాన్ స్థిరంగా స్కోరులను నమోదు చేస్తూ, మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ ఉద్దేశంలో "ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మాన్‌లకు సమం" అని పేర్కొనే స్థాయికి చేరుకున్నాడు.[1] అతను కేవలం రెండేళ్లలో అట్టడుగు స్థాయి నుండి ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెట్ జట్టులో చేరాడు. డాన్ చిన్న వయస్సులోనే కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతను 22 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, అనేక రికార్డులు సృష్టించాడు, వాటిలో కొన్ని ఇప్పటికీ అతని పేరుతోనే ఉన్నాయి. అతని స్కోర్‌ను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఇంగ్లాండ్ బాడీలైన్ అని పిలిచే ఒక వివాదస్పద వ్యూహాలను రూపొందించింది. . 21 సంవత్సరాల మూడు నెలల పాటు కొనసాగిన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అతను ప్రతి మూడు ఇన్నింగ్స్ లకు ఒకసారి సెంచరీ చేశాడు[2]. 1948ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టులో అతను 4 పరుగులు చేయగలిగితే, అతను ఈరోజు సగటున 100 పరుగులు చేసేవాడు, కానీ దురదృష్టవశాత్తు అతను సున్నా వద్ద అవుట్ అయ్యాడు, అందువలన అతని సగటు 99.94%. అతను 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు.

గణాంకాలు

[మార్చు]

టెస్ట్ మ్యాచ్‌లలో ప్రదర్శన

బ్యాటింగ్ బౌలింగ్
ప్రత్యర్థి మ్యాచ్‌లు పరుగులు సగటు గరిష్ట మొత్తం ೧೦೦ / ೫೦ పరుగులు వికెట్లు సగటు గొప్ప ప్రదర్శన
ఇంగ్లాండ్ 37 5028 89.78 334 19/12 51 1 51.00 1/23
భారతదేశం 5 715 178.75 201 4/1 4 0
దక్షిణ ఆఫ్రికా 5 806 201.50 299* 4/0 2 0
వెస్ట్ ఇండీస్ 5 447 74.50 223 2/0 15 1 15.00 1/8
మొత్తం 52 6996 99.94 334 29/13 72 2 36.00 1/8

అన్ని మ్యాచ్‌లలో ప్రదర్శన [ మూలాన్ని సవరించండి ]

[మార్చు]
ఇన్నింగ్స్ నాటౌట్ కాదు గరిష్ట మొత్తం పరుగులు A సగటు శతకాలు శతకాల శాతం
యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు 63 7 334 5,028 89.78 19 30.2%
అన్ని టెస్ట్ మ్యాచ్‌లు 80 10 334 6,996 99.94 29 36.3%
షెఫీల్డ్ షీల్డ్ 96 15 452* 8,926 110.19 36 37.5%
అన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు 338 43 452* 28,067 95.10 117 34.6%
గ్రేడ్ 93 17 303 6,598 86.80 28 30.1%
అన్ని రెండవ తరగతి మ్యాచ్‌లు 331 64 320* 22,664 84.80 94 28.4%
మొత్తం 669 107 452* 50,731 90.27 211 31.5%
బ్రాడ్‌మన్ మ్యూజియం నుండి గణాంకాలు.

మూలాలు

[మార్చు]
  1. "Sports Factor - 2 March 2001  - The Don". web.archive.org. 2008-02-05. Archived from the original on 2008-02-05. Retrieved 2021-08-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Details | The International Cricket Hall of Fame". Retrieved 2021-08-27.