తథాగత సత్పతి
Appearance
తథాగత సత్పతి (జననం 1 ఏప్రిల్ 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధెంకనల్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
తథాగత సత్పతి ఒడిశా ఏకైక మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి కుమారుడు. ఆయన వృత్తిరీత్యా పాత్రికేయుడు, సత్పతి ప్రముఖ ఒడియా దినపత్రిక ధరిత్రి & ఆంగ్ల దినపత్రిక ఒరిస్సా పోస్ట్‌కు యజమాని & సంపాదకుడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ The Economic Times (5 March 2019). "BJD's Tathagata Satpathy quits active politics". Retrieved 5 September 2024.
- ↑ "Why BJD MP Tathagata Satpathy quit politics to focus on journalism". 10 March 2019. Retrieved 5 September 2024.