తను మొన్నే వెళ్లిపోయింది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తను మొన్నే వెళ్ళిపోయింది
TanuMonneVellipoyindi.jpg
దర్శకత్వం వంశీ
నిర్మాత పూర్ణ. కె. నాయుడు
నటులు అజ్మల్, నికితా నారాయణ్
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం ఎం. వి. రఘు
కూర్పు బసవ పాదిరెడ్డి
పంపిణీదారు సారధీ స్టుడియోస్
దేశం భారతదేశం
భాష తెలుగు

తను మొన్నే వెళ్ళిపోయింది 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ దర్శకుడు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దర్శకుడిగా వంశీకి ఇది 25వ చిత్రం. ఈ చిత్ర షూటింగ్ చాలా భాగం అరకు, రాజమండ్రి లలో జరిగింది.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

  • అజ్మల్
  • నికితా నారాయణ్

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]