తమన్నా (1942 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమన్నా
దర్శకత్వంఫణి మజుందార్
నిర్మాతచిమన్‌లాల్ త్రివేది
తారాగణంలీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. డే
ఛాయాగ్రహణంబిభూతి లహా
సంగీతంమన్నా దేయ్, కె.సి. దేయ్
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ ప్రొడక్షన్
పంపిణీదార్లుసుప్రీమ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీs
20 జూన్, 1942
దేశంభారతదేశం
భాషహిందీ

తమన్నా 1942, జూన్ 20న విడుదలైన హిందీ చలనచిత్రం.[1][2] లక్ష్మీ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు స్ర్కీన్ ప్లే అందించే ఫణి మజుందార్ దర్శకత్వంలో లీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. దేయ్ నటించిన ఈ చిత్రానికి మన్నా దేయ్, కె.సి. దేయ్ సంగీతం అందించగా ఎస్.కె. కళ్ళ మాటలు, పాటలు రాశాడు.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఫణి మజుందార్
  • నిర్మాత: చిమన్‌లాల్ త్రివేది
  • సంగీతం: మన్నా దేయ్, కె.సి. దేయ్
  • ఛాయాగ్రహణం: బిభూతి లహా
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ ప్రొడక్షన్
  • పంపిణీదారు: సుప్రీమ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి మన్నా దేయ్ సంగీతం, కె.సి. దేయ్ నేపథ్య సంగీతం అందించగా... ఎస్.కె. కల్ల పాటలు రాశాడు.[4]

# పాటపేరు
1 "రాణి మేరీ రాణి హై"
2 "జాగో ఆయి ఉషా"
3 "హోషియార్ ముసాఫిర్ అబ్ నా చలేగా"
4 "కాన్ మేరే కుచ్ సుంటే హైన్"
5 "భాభి భూల్ కర్ కే దేఖ్"
6 "జో తేరి ఆవాజ్ పె కోయి నా అవే"
7 "హై కౌన్ డెస్ తుమ్హారా ముసాఫిర్"
8 "రి మేరే పార్ నికాస్ గయా"
9 "యున్ యాద్ మెన్ తుమ్హారీ దిల్"
10 "ఆవో ఆవో డోర్ సే ఆవో"

ఇతర వివరాలు[మార్చు]

  1. నర్గిస్ దత్ ఈ చిత్రంలో బాలనటిగా నటించింది.[5]
  2. పేరుపొందిన నృత్యకారిణి లీలా దేశాయ్ మొదటి సినిమా ఇది.

మూలాలు[మార్చు]

  1. "Tamanna (1942)". Gomolo.com. Archived from the original on 8 జూలై 2018. Retrieved 1 October 2019.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 1 October 2019.
  3. Patel, Baburao (August 1942). "Our Review-Tamanna". Filmindia. 8 (8): 69. Retrieved 1 October 2019.
  4. "Tamanna (1942)". myswar.com. MySwar. Archived from the original on 18 ఏప్రిల్ 2016. Retrieved 19 November 2019.
  5. Tilak Rishi (2012). "Bright Little Stars". Bless You Bollywood!: A Tribute to Hindi Cinema on Completing 100 Years. Trafford Publishing. pp. 74–. ISBN 978-1-4669-3963-9. Retrieved 1 October 2019.

ఇతర లంకెలు[మార్చు]