తల్వార్
స్వరూపం
తల్వార్ | |
---|---|
దర్శకత్వం | మేఘనా గుల్జార్ |
రచన | విశాల్ భరద్వాజ్ |
దీనిపై ఆధారితం | 2008 నోయిడా జంట హత్య కేసు |
నిర్మాత | వినీత్ జైన్ విశాల్ భరద్వాజ్ |
తారాగణం | ఇర్ఫాన్ ఖాన్ కొంకణా సేన్ శర్మ నీరజ్ కబీ |
ఛాయాగ్రహణం | పంకజ్ కుమార్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | స్కోర్: కేతన్ సోధా పాటలు: విశాల్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | వీబీ పిక్చర్స్ |
పంపిణీదార్లు | జంగ్లీ పిక్చర్స్ |
విడుదల తేదీs | 14 సెప్టెంబరు 2015( 40 వ వార్షిక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) 2 అక్టోబరు 2015 (India) |
సినిమా నిడివి | 133 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 150 మిలియన్[2] |
బాక్సాఫీసు | est.₹300 మిలియన్లు అంచనా [3] |
తల్వార్ 2015లో హిందీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌పై వినీత్ జైన్, విశాల్ భరద్వాజ్ నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది.[4][5] ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015 సెప్టెంబర్ 14న విడుదలైంది. ఈ సినిమాను 2015 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్-ప్రెజెంటేషన్ విభాగంలో & 2015 బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ & బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.
నటీనటులు
[మార్చు]- ఇర్ఫాన్ ఖాన్ - అశ్విన్ కుమార్, CDI జాయింట్ డైరెక్టర్[6]
- కొంకణా సేన్ శర్మ - నూతన్ టాండన్
- నీరజ్ కబీ - రమేష్ టాండన్
- సోహమ్ షా - వేదాంత్ చౌదరి
- అలీషా పర్వీన్ - శృతి టాండన్
- గజరాజ్ రావు - ఇన్‌స్పెక్టర్ ధనిరామ్ చౌరాసియా
- అతుల్ కుమార్ - పాల్
- సుమిత్ గులాటీ - కన్హయ్య
- జస్పాల్ శర్మ - రాజ్‌పాల్
- నేహా శర్మ - యువకురాలు సౌండ్ బైట్ (అతిధి పాత్ర)
- ప్రకాష్ బెలవాడి - రాంశంకర్ పిళ్లై
- శిశిర్ శర్మ - జెకె దీక్షిత్
- టబు - రీమా కుమార్, అశ్విన్ కుమార్ భార్య
మూలాలు
[మార్చు]- ↑ "Talvar (15)". British Board of Film Classification. Archived from the original on 18 January 2017. Retrieved 17 January 2017.
- ↑ Sen, Sarbani (1 November 2015). "Portrait of a crime". The Telegraph. Archived from the original on 16 January 2018. Retrieved 15 January 2018.
- ↑ Jain, Arushi (4 April 2018). "Before Blackmail, a look at the box office performance of Irrfan Khan's last five films". The Indian Express. Archived from the original on 20 September 2018. Retrieved 20 September 2018.
- ↑ KBR, Upala (13 September 2015). "Meghna Gulzar: Making 'Talvar' was hugely draining!". Daily News and Analysis. Archived from the original on 16 January 2018. Retrieved 15 January 2018.
- ↑ Singh, Gurmukh (16 September 2015). "Meghna Gulzar on 'Talvar': Film Will Serve Its Purpose If a Debate Can Inspire Relook at Case". India West. Archived from the original on 15 January 2018. Retrieved 14 January 2018.
- ↑ "We didn't take permission from Talwars: Vishal, Meghna, Irrfan and Konkona talk about the challenges of making Talvar". Firstpost. 25 August 2015. Archived from the original on 15 January 2018. Retrieved 14 January 2018.