Jump to content

తాడిగూడెం(రెడ్డిగూడెం)

వికీపీడియా నుండి

తాడిగూడెం, కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఉంది.

ఉత్పత్తి

[మార్చు]

ఈ ఊరు పేరు తాడిగూడెం. ఈ ఊరు బూరగగూడెం,నాగూలూరు అనే గ్రామాల మధ్యలో ఉంది.

ఆలయాలు

[మార్చు]

ఈ ఊరిలో రామాలయం,ఆంజనేయస్వామివారి ఆలయాలు ఉన్నాయి.ఆంజనేయస్వామివారి ఆలయం పురాతనమైంది.రామాలయం 2011వ సంవత్సరంలో నిర్మించారు.

ఆహర పంటలు

[మార్చు]

ఈ ఊరిలో వరి ప్రధానమైన పంట.జొన్న పంటను కూడా పండిస్తారు.

వాణిజ్య పంటలు

[మార్చు]

ఈ ఊరిలో వాణిజ్య పంటలుగా ప్రత్తి,పొగాకు,చెరుకు పండిస్తారు.

పండ్లతోటలు

[మార్చు]

ఈ ఊరిలో మామిడి,జామ,సపొట,నిమ్మ అనే పండ్లతోటలు ఉన్నాయి.

గ్రామ దేవత

[మార్చు]

ముత్యాలమ్మను గ్రామ దేవతగా పూజిస్తారు. ఉప్పలమ్మతల్లిని కూడా గ్రామ దేవతగా పూజిస్తారు.