తాన్‌సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాన్‌సేన్, ఊహాచిత్రం

మియాఁ తాన్‌సేన్ (1493 లేదా 15061586 లేదా 1589), హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో ఘనమైన చరిత గలవాడు. ప్రముఖ వాగ్గేయకారుడు. మధ్య ఆసియాకు చెందిన రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. బాల్యం పేరు 'రమ్తాను పాండే', అక్బర్ ఇతన్ని మియాఁ (మహా పండితుడు) అనే బిరుదునిచ్చి గౌరవించాడు.

ఫతేపూర్ సిక్రీ లోని సభ, ప్రక్కనే అనూప్ తాలాబ్
గ్వాలియర్లో సూఫీ సంతుడు ముహమ్మద్ గౌస్ సమాధికి దగ్గరలో తాన్‌సేన్ సమాధి.

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]