నవరత్నములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాళ్ళకు సంబంధితమైనవి ఈ నవరత్నాలు.

నవరత్నములు, అర్థము[మార్చు]

నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థము. ప్రాచీనకాలములో రాళ్ళలో తొమ్మిది పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు. కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటము మొదలుపెట్టారు.

మరిన్ని

విక్రమాదిత్యుని నవరత్నాలు[మార్చు]

ప్రాచీన భారతదేశ చరిత్రలో నవరత్నములు అనగానే గుర్తుకు వచ్చేది, చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని తొమ్మండుగురు కవులు. వీరు నవరత్నములుగా కీర్తింపబడ్డారు. వీరు,

  • ధన్వంతరి
  • క్షపణకుడు
  • అమరసింహుడు
  • శంకభట్టు
  • వేతాళభట్టు
  • ఘటకర్పరుడు
  • వరాహమిహిరుడు
  • వరరుచి
  • కాళిదాసు వీరందరిలోనూ పేరెన్నికగన్నవాడు.

అక్బరు నవరత్నాలు[మార్చు]

ఆధునిక నవరత్నములు[మార్చు]

భారత ప్రభుత్వము ప్రభుత్వరంగములో అత్యధిక ఉత్పాదన, పనితనము గల తొమ్మిది సంస్థలను నవరత్నములు గా వ్యవహరించినా, కాలక్రమములో వాటి సంఖ్యను తొమ్మిదిని మించి పెంచటం వల్ల ఇక వాటిని నవరత్నములు అని వ్యవహరించటములో అర్థము లేదు.

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; bolo అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు