Jump to content

తారాశశాంకం (1941 సినిమా)

వికీపీడియా నుండి
తారాశశాంకం
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం రఘుపతి సూర్యప్రకాష్
తారాగణం పి.సూరిబాబు,
పుష్పవల్లి,
జి.సుందరమ్మ
నేపథ్య గానం పి.సూరిబాబు,
పుష్పవల్లి,
జి.సుందరమ్మ
నిర్మాణ సంస్థ ఆర్.ఎస్.పి.పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాశశాంకం 1941లో విడుదలైన పౌరాణిక చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్‌ ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ పేరుతో 'తారాశశాంకం'చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో తారగా పుష్పవల్లి, చంద్రుడుగా టి.రామకృష్ణ శాస్త్రి నాయిక నాయకలుగా నటించగా బృహస్మతి పాత్రను పి.సూరిబాబు, అగ్నిదేవుడుగా సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి, శాంతగా సుందరమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కొప్పరపు సుబ్బారావు కథ మాటలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు గాని, నాటకంగా రూపొందింది పి.సూరిబాబు ప్రభృతులు రంగస్థలంపై ప్రదర్శించినపుడు విపరీత ప్రశంసలు పొందింది.[1]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అందముగా అలకిరించ పోయిరావే ప్రియుని కొరకై - పుష్పవల్లి, జి.సుందరమ్మ
  2. ఎంత ఘోర పాతకమె నీ చరితము తారా నవయవ్వనము - పి.సూరిబాబు
  3. తల్లి నీవే తండ్రివీవె ధాతనీవె గాదా - పి.సూరిబాబు బృందం
  4. లాగరా సఖుడా నా పడవా లాగర నా పడవ - జి. సుందరమ్మ

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]