Jump to content

తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు

వికీపీడియా నుండి
తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు
వృత్తిసంగీతకారుడు, రచయిత

తాళ్ళపాక పెద తిరుమలాచర్యుడు ప్రముఖ సంగీతకారుడు, రచయిత. ఆయన ప్రముఖ సంగీత పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. అన్నమయ్య పెద్ద భార్య అక్కాంబ కొడుకు.[1]

జననం

[మార్చు]

ఇతడు క్రీ.శకం 1460 జన్మించి క్రీ.శకం 1546 వరకూ జీవించారు. 1546 వరకూ ఈయన శాసనములు కనిపించడం ద్వారా ఆయన అప్పటి వరకూ జీవించాడని తెలుస్తున్నది. 1460 వరకూ తండ్రి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగిస్తూ, 13 గ్రామములు, అనేక కానుకలు స్వామివారికి సమర్పించాడు. అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించాడు.

ఇతడు క్రీ.శ1458 నుంచి 1554 వరకూ అంటే 97 సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తుంది.[2][1] అతను శ్రీకృష్ణదేవరాయ, అత్యుతదేవరాయ పరిపాలనలను చూచినట్లు స్పష్టమవుతుంది. తండ్రి అన్నమాచార్యుడు ఆరంభించిన స్వామి కైంకర్య కార్యక్రమాన్ని అతను జీవితాంతం కొనసాగించాడు. పెద తిరుమచార్యుడే చెప్పుకున్న విషయాన్ని స్వీకరిస్తే అన్నమాచార్యుడు దివంగతుడయ్యేసరికే పదకర్తగా అతను గణతకెక్కాడని భావించవచ్చు.

రచనలు

[మార్చు]

పెద తిరుమలాచార్యుడు తిరుమలలోనే నివశిస్తూ అయనపై అనేక కీర్తనలు రచించాడు. అవి

తాళ్లపాక వంశవృక్షం

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగు వికీసోర్స్ లో ఈ వ్యాస విషయానికి సంబంధించిన పుస్తకాలు/మాధ్యమాలు ఉన్నాయి:

మూలాలు

[మార్చు]
  1. 1 2 Gangappa, S. (1992). Annamacharya Pramukha Vaggeyakarulu : Tulanatmaka Parisilanamu.
  2. ↑ ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 21.
  3. ↑ తాళ్లపాక పెద తిరుమలాచార్య (1945). శ్రీ వేంకటేశ్వరవచనములు. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 28 August 2020.