తాళ్ళపాక (అయోమయ నివృత్తి)
Appearance
తాళ్లపాక, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామం.
తాళ్ళపాక తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- తాళ్ళపాక కవులు
- తాళ్ళపాక అన్నమాచార్యుడు, తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు.
- తాళ్ళపాక చిన్నన్న లేదా తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, తాళ్ళపాక అన్నమయ్య మనుమడు.
- తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ, తాళ్ళపాక అన్నమయ్య సతీమణి.