దువ్వెన బెండ
దువ్వెన బెండ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. indicum
|
Binomial name | |
Abutilon indicum | |
Synonyms | |
Sida indica L. |
దువ్వెన బెండను తుత్తురు బెండ, దువ్వెన కాయలు అని కూడా అంటారు. ఇది మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం Abutilon indicum.
లక్షణాలు
[మార్చు]దువ్వెనబెండ నిటారుగా నునుపుగా ఉన్న కాడలను కలిగి ఉండే పొద. ఈ పొద యొక్క ఆకులు అండాకారం లేదా హృదయాకారంలో ఉండి అంచులు చంద్రవంకల వంటి నొక్కులతో రంపం వలె గరుకుగా ఉంటాయి. ఈ మొక్క 1 నుండి 2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఒక పద్ధతిలో ఏర్పడిన ఆకులు, పొడవైన కాడలు, నునుపుగా, మెత్తగా, సాదాగా శిరోజాల వలె ఉంటాయి. ఆరంజి పసుపు రంగు కలిసిన పుష్పాలు 2 నుంచి 3 సెంటీమీటర్ల అడ్డు కొలతతో 4 నుంచి 7 సెంటిమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటుంది. ఈ పొద యొక్క ఆకులు గుండిల వలె గుండ్రంగా ఉండి దువ్వెనకు ఉండే పళ్ల వలె ఉంటాయి. అందువలనే దీనిని దువ్వెన బెండ అంటారు. పిల్లలు ఈ కాయలతో తమాషాగా తల కూడా దువ్వుకుంటారు. ఈ మొక్క యొక్క ప్రతి భాగం వివిధ అవసరముల కొరకు ఉపయోగిస్తున్నారు.
దీనినే అతిబల మొక్క అంటారు bkr
మూలాలు
[మార్చు]- ↑ "Abutilon indicum". Pacific Island Ecosystems at Risk. Archived from the original on 2023-04-26. Retrieved 2008-06-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)