తుమన్యాన్ పార్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమన్యాన్ పార్కు
Tumanyan Park (standard zoom).jpg
హ్రజ్దాన్ నది గార్గె పైన ఉన్న తుమన్యాన్ పార్కు
రకంPublic
స్థానంఅజప్న్యాక్ జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా
అక్షాంశరేఖాంశాలు40°11′32″N 44°28′47″E / 40.19222°N 44.47972°E / 40.19222; 44.47972అక్షాంశ రేఖాంశాలు: 40°11′32″N 44°28′47″E / 40.19222°N 44.47972°E / 40.19222; 44.47972
విస్తీర్ణం7 హెక్టార్లు
నవీకరణ1970
నిర్వహిస్తుందియెరెవాన్ నగర కౌన్సిలు
స్థితిసంవత్సరం అంతటా తెరిచి ఉంటింది

తుమన్యాన్ పార్కు (Armenian:Թումանյան Այգի) ఆర్మేనియా రాజధాని, యెరెవాన్ లోని అజప్న్యాక్ జిల్లా ఉన్నటువంటి ఒక ప్రజా పార్కు. ఇది హ్రజ్డాన్ నది గార్గే పై ఉన్న హర్గేదాన్ స్ట్రీట్లో, గ్రేట్ బ్రిడ్జ్ ఆఫ్ హ్రజ్డాన్, క్రియేటివ్ టెక్నాలజీస్ యొక్క ట్యూమో సెంటర్ మధ్యన ఉంది. దీనిని 1970వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది హజస్డాన్ నది కుడి ఒడ్డున 7 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని ప్రారంభించి, నామకరం చేసింది ప్రసిద్ధ రచయిత, కవి హోవ్హాన్నెస్ తుమన్యాన్ యొక్క 100 వ జన్యదిన వార్షికోత్సవం సందర్భంగా.[1]

1973 సంవత్సరంలో, తుమాన్యన్ యొక్క అనౌష్ ఒపెరాకు చెందిన రెండు ప్రధాన పాత్రల విగ్రహాలు; అనౌష్, సరోలను ఈ పార్క్ లో ఏర్పాటు చేశారు.

1986వ సంవత్సరంలో, టుమ్యాన్ కల్పినా పాత్రైన లారెట్సీ సకో యొక్క మరో విగ్రహాన్ని ఈ పార్కులో నిర్మించారు.

టమేన్యన్ పార్కు యరెవాన్ లోని పిల్లల కోసం ఉన్న ఆకర్షణీయమైన ఆట స్థలాలలో ఒకటి.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Parks in Yerevan". Archived from the original on 2013-05-21. Retrieved 2018-07-05.