Jump to content

తుర్లపాటి రాజేశ్వరి

వికీపీడియా నుండి
డాక్టర్

తుర్లపాటి రాజేశ్వరి
జననం
జాతీయతభారతీయురాలు
వీటికి ప్రసిద్ధితెలుగు రచయిత్రి, కవయిత్రి
గుర్తించదగిన సేవలు
గాయాలచెట్టు, ఉల్లంఘన (అనువాదం)
జీవిత భాగస్వామితుర్లపాటి సత్యనారాయణమూర్తి
తల్లిదండ్రులుతుర్లపాటి నాగేశ్వరరావు, సావిత్రి

తుర్లపాటి రాజేశ్వరి ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంలో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.

తుర్లపాటి రాజేశ్వరికి 2025 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్‌ మహంతి రచించిన ‘దాడీ బుధా’ నవలను ‘ఈతచెట్టు దేవుడు’ పేరిట తెలుగులోకి అనువదించినందుకుగాను ఆమెను ఈ పురస్కారం అందుకోనుంది.[1][2][3]

రచనలు

[మార్చు]
  1. తెలుగు ధనం (వ్యాససంపుటి)
  2. వ్యాసవారధి (వ్యాససంపుటి)
  3. ఉల్లంఘన (అనువాదం)
  4. గాయాల చెట్టు
  5. సీతా ఓ సీతా
  6. మనసైనచెలి
  7. అభినవాంధ్ర సభ -1933 (సాహితీ రూపకం)
  8. ఒరిస్సాలో తెలుగువారు
  9. స్వాతంత్ర్యానంతర తెలుగు నవల

పురస్కారాలు

[మార్చు]
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2006)[4]
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (2009)[5]
  • ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం అవార్డు[6]
  • గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవా పురస్కారం - కృష్ణా జిల్లా రచయితల సంఘం వారిచే[7]
  • 28వ ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారం-2024[8]

మూలాలు

[మార్చు]
  1. "తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం". Eenadu. 8 March 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
  2. "తుర్లపాటి రాజేశ్వరికి కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం -". Nava Telanagana. 7 March 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
  3. "తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". NT News. 8 March 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
  4. "కీర్తి పురస్కారాలు" (PDF). Archived from the original (PDF) on 9 September 2017. Retrieved 29 February 2020.
  5. తవ్వా ఓబుళ్‌రెడ్డి. "తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు !". తెలుగు సమాజం. తవ్వా ఓబుళ్‌రెడ్డి. Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. న్యూస్ టుడే బ్రహ్మపుర. "తుర్లపాటి రాజేశ్వరికి 'ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం' అవార్డు". ఈనాడు దినపత్రిక. Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. వెబ్ మాస్టర్. "గొల్లపూడికి సాహితీ పురస్కారం". ఆంధ్రావిలాస్. Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020.
  8. "తుర్లపాటి రాజేశ్వరికి సాహితీ పురస్కారం". Eenadu. 15 November 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.