Jump to content

తులసివనం

వికీపీడియా నుండి
తులసివనం
దర్శకత్వంఅనిల్ రెడ్డి
రచనఅనిల్ రెడ్డి
కథఅనిల్ రెడ్డి
నిర్మాత
  • దెవిరెడ్డి
  • సాయి కృష్ణ గద్వాల్
  • , నిలిత్ పైడిపల్లి
  • సాయి జాగర్లమూడి
  • జీవన్ కుమార్
  • అనిల్ రెడ్డి
తారాగణం
  • సూర్యతేజ ఏలే
  • మీనాక్షి గోస్వామి
  • వైవా హర్ష
  • హర్షవర్ధన్
ఛాయాగ్రహణంప్రేమ్ సాగర్
కూర్పురవితేజ గిరజాల
సంగీతంస్మరన్
నిర్మాణ
సంస్థ
వీజీ సైన్మా
విడుదల తేదీ
21 మార్చి 2024 (2024-03-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

తులసివనం 2024లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్‌. తరుణ్ భాస్కర్ సమర్పణలో వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రీతమ్ దెవిరెడ్డి, సాయి కృష్ణ గద్వాల్, నిలిత్ పైడిపల్లి, సాయి జాగర్లమూడి, జీవన్ కుమార్, అనిల్ రెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను మార్చి 2న[2], ట్రైలర్‌ను 16న విడుదల చేసి మార్చి 21 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • అక్షయ్ లగుసాని
  • ఐశ్వర్య హోలక్కల్
  • వెంకటేష్ కాకుమాను
  • అభినవ్ గోమఠం
  • విష్ణు ఓయ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వీజీ సైన్మా
  • నిర్మాత: ప్రీతమ్ దెవిరెడ్డి
    సాయి కృష్ణ గద్వాల్
    నిలిత్ పైడిపల్లి
    సాయి జాగర్లమూడి
    జీవన్ కుమార్
    అనిల్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రెడ్డి
  • సంగీతం: స్మరన్
  • సినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
  • ఆర్ట్ డైరెక్టర్: అనురాగ్ రెడ్డి, హిమాన్వి దండు
  • ఎడిటర్: రవితేజ గిరజాల
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కళ్యాణ్ కుమార్
  • కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల
  • పాటలు: మనోజ్ కుమార్ జూలూరి, నీకేలేష్ సుంకోజి

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (17 March 2024). "అందరికీ కనెక్ట్‌ అవుతుంది". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  2. ABP (3 March 2024). "'తులసివనం' వెబ్ సిరీస్ టీజర్ విడుదల - ఇది తులసిగాడి బయోపిక్!". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  3. Eenadu (17 March 2024). "మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రం 'తులసీవనం'". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  4. V6 Velugu (17 March 2024). "మార్చి 21 నుంచి ఓటీటీలో తులసీవనం". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=తులసివనం&oldid=4365202" నుండి వెలికితీశారు