తుషార్ మెహతా
స్వరూపం
SG తుషార్ మెహతా | |
|---|---|
| భారత సొలిసిటర్ జనరల్ | |
| Assumed office 10 అక్టోబరు 2018 | |
| Appointed by | రామ్‌నాథ్ కోవింద్ |
| అంతకు ముందు వారు | రంజిత్ కుమార్ |
| భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్ | |
| In office 7 జూన్ 2014 – 10 అక్టోబరు 2018 | |
| Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
| గుజరాత్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ | |
| In office 16 డిసెంబరు 2008 – 7 జూన్ 2014 | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1964 సెప్టెంబరు 11 జామ్‌నగర్, గుజరాత్, భారతదేశం |
| సంతానం | 2 |
| వృత్తి | సీనియర్ న్యాయవాది |
భారత సొలిసిటర్ జనరల్ (ఎస్ జి) గా సీనియర్ న్యాయవాది తుషార్ మెహతాను పునర్ నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది[1]. 2018 సంవత్సరం అక్టోబరు 10వ తేదీన మొదటిసారిగా సోలిసెట్ జనరల్ గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది[2]. తాజాగా మూడోసారి మరో మూడు సంవత్సరాల పాటు ఆయన్ను నియమిస్తూ, సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా పదవీకాలం పొడిగింపు". EENADU. Retrieved 2023-08-29.
- ↑ "సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ తుషార్ మెహతా". Sakshi. 2023-07-01. Retrieved 2023-08-29.