తూర్పుపాలెం (చెరుకుపల్లి)
Jump to navigation
Jump to search
తూర్పుపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′54″N 80°40′32″E / 16.04825°N 80.67561°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
తూర్పు పాలెం, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం[మార్చు]
తూర్పు పాలెం, చెరుకుపల్లి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
నీటి శుద్ధి కేంద్రం.
గ్రామ పంచాయితీ[మార్చు]
- ఈ గ్రామ పంచాయితీలో ఐదు పాలెములు ఉన్నాయి. అవి:- తూర్పు పాలెం, పూషడపు వారి పాలెం, మత్తి వారి పాలెం, బడే వారి పాలెం, ఆవుల వారి పాలెం.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తూము రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు.
ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]