Jump to content

తెనుగు పత్రిక

వికీపీడియా నుండి
తెనుగు పత్రిక
సంపాదకులుఒద్దిరాజు సోదరులు
తరచుదనంవార పత్రిక
ముద్రణకర్తఒద్దిరాజు సోదరులు
స్థాపక కర్తఒద్దిరాజు సోదరులు
మొదటి సంచిక1922-08-27
ఆఖరి సంచిక1927
భాషతెలుగు

తెలంగాణలో హైదరాబాదుకు బయట వెలువడ్డ తొలితరం పత్రికల్లో తెనుగు పత్రిక ఒకటి. నేటి మహబూబాబాదు జిల్లా, ఇనుగుర్తి గ్రామం నుండి ఒద్దిరాజు సోదరులు ఈ పత్రికను వెలువరించారు. 1922 ఆగస్టు 27 న ఈ వారపత్రిక తొలిసారి ముద్రితమైంది. 5 సంవత్సరాల పాటు నడిచి ఆ తరువాత మూతపడింది.