తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ
సంస్థ అవలోకనం
స్థాపనం 08 అక్టోబర్ 2014
అధికార పరిధి తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2014 అక్టోబరు 08న నూతనంగా ఏర్పాటు చేశారు.[1] తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.39.69 కోట్లు అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2014 నుంచి 2016 వరకు రూ.535.43 కోట్లు ఆదాయం రాగా, అది క్రమేన పెరిగి 2016 నుంచి రూ.2207.79 కోట్ల ఆదాయం వరకు చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయించేలా, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఇంటికి ఇసుకను తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించి టీఎస్ఎండీసీకి చెందిన శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వెబ్‌సైట్‌‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుని ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొనేలా ఏర్పాటు చేసింది.[2][3]

చైర్మన్లు

[మార్చు]
  1. శేరి సుభాష్‌రెడ్డి [4]
  2. మన్నె క్రిశాంక్

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (16 December 2021). "Telangana State Mineral Development Corporation Limited Information". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  2. TV9 Telugu (12 July 2019). "టీ సర్కార్ కొత్త పాలసీ.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu, V6 Velugu (18 November 2019). "టన్ను ఇసుక రూ.3 వేలు" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (11 July 2016). "టీఎస్‌ఎండీసీ చైర్మన్‌గా శేరిసుభాష్‌రెడ్డి". Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.