Jump to content

తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

వికీపీడియా నుండి
తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణపురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
శాఖామంత్రికేటీఆర్

తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.

2014 జూన్ 2న మొదటిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ కేబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

మంత్రుల జాబితా

[మార్చు]
క్రమసంఖ్య ఫోటో పేరు పదవీకాలం పార్టీ ముఖ్యమంత్రి మూలాలు
పదవి ప్రారంభం పదవి ముగింపు వ్యవధి
(రోజులలో)
1. కెటి రామారావు 2014 జూన్ 2 2018 సెప్టెంబరు 6 1466 భారత రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర్ రావు [2]
2. 2019 సెప్టెంబరు 8 అధికారంలో ఉన్నాడు 1331 [3]

మూలాలు

[మార్చు]
  1. "Telangana municipal administration minister KT Rama Rao Archives". The Siasat Daily. Retrieved 2023-05-05.
  2. "Telangana is born as 29th state, K Chandrasekhar Rao takes oath as first CM | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Jun 2, 2014. Retrieved 2023-05-05.
  3. "KCR expands cabinet with 6 ministers; re-inducts son KTR, nephew Harish Rao". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-09-08. Retrieved 2023-05-05.