తెలంగాణ రవాణా శాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రవాణా శాఖ
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణరవాణా వ్యవస్థ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
శాఖామంత్రిపువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ రవాణా శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ కోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.

2016 డిసెంబరు 16న తొలిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను నిర్వహించే క్యాబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. ప్రస్తుతం పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2][3]

మంత్రుల జాబితా

[మార్చు]
క్రమసంఖ్య ఫోటో పేరు పదవీకాలం పార్టీ ముఖ్యమంత్రి మూలాలు
పదవి ప్రారంభం పదవి ముగింపు వ్యవధి (రోజులలో)
1 పట్నం మహేందర్ రెడ్డి 2014 డిసెంబరు 16 2018 సెప్టెంబరు 6 1361 భారత రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర్ రావు
2 పువ్వాడ అజయ్ కుమార్ 2019 సెప్టెంబరు 8 అధికారంలో ఉన్నాడు 1330 [4]

మూలాలు

[మార్చు]
  1. "Telangana State Portal Council of Ministers (Present)". www.telangana.gov.in. Retrieved 2023-05-05.
  2. "Six ministers inducted into Telangana Cabinet". The Hindu. 2014-12-16. ISSN 0971-751X. Retrieved 2023-05-05.
  3. "66 days with 1 minister, Telangana CM KCR to expand cabinet on February 19". The Times of India. 2019-02-16. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
  4. "KCR expands cabinet with 6 ministers; re-inducts son KTR, nephew Harish Rao". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-09-08. Retrieved 2023-05-05.