తెలంగాణ (సినిమా)
స్వరూపం
తెలంగాణ (1999 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | భరత్ నందన్ |
తారాగణం | సురేష్ , ఇంద్రజ, శ్రీహరి |
నిర్మాణ సంస్థ | టి.సి.. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తెలంగాణ 1999 జనవరి 8న విడుదలైన తెలుగు సినిమా. టి.సి.ఫిల్మ్స్ పతాకంపై ఎన్.దినకర్ రెడ్డి, టి.జె.ప్రకాష్ లు నిర్మించిన ఈ సినిమాకు భరత్ పారేపల్లి దర్శకత్వం వహించాడు. సురేష్, ఇంద్రజ, శ్రీహరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బొంగు వినోబా గౌడ్ సమర్పించగా, కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సురేష్
- ఇంద్రజ
- శ్రీహరి
పాటలు
[మార్చు]- చెప్పవే చెప్పవే చిలకమ్మా... : రచన: సామవేదం షణ్ముఖశర్మ[2]
- ఘల్లు ఘల్లమ్మా...
- కత్తులు పట్టే....: రచన: సామవేదం షణ్ముఖశర్మ , గాయకులు: మనో, ఎస్.పి.శైలజ
- భళిరా తెలంగాణ.... రచన: సుద్దాల అశోక్ తేజ, గాయకులు: మనో
మూలాలు
[మార్చు]- ↑ "Telangana (1999)". Indiancine.ma. Retrieved 2021-06-05.
- ↑ "Telangana 1999 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.